...

2533* వ రోజు...

   ఊరి కోసం ఉడత సేవగా మంగళవారం – రెండో మూడో వాన జల్లుల నడుమనే – విక్రమార్క మహారాజును గుర్తుకు తెస్తూ – 1 వ వార్డుకు చెందిన బాలికల వసతి గృహం మొదలు భారతలక్ష్మి వడ్లమర దాక - గంటన్నరకు పైగా జరిగిన ఒక అత్యావశ్యక, ...

READMORE
...

2532* వ రోజు...

        సోమ – మంగళ వారాల్లో 5 - 6 సంఖ్యాబలం కల రెస్క్యూ టీం అనబడే స్వచ్చ కార్యకర్తల కరకు పనులు రివాజుగా మారినవి! వాటిని చూసి సంతసించడం నాలాంటి కొందరికీ, వాటి ఫలితాలనుభవించడమూ, ఎంతగా ఎవరి శ్రమతో సదరు సౌకర్యాలు సమకూరినవో తలవకపోవడమూ అత్యధిక గ్రామస్తులకూ అలవాటైపోయినవి! ...

READMORE
...

2531* వ రోజు...

 శనివారం (10-9-22) వేకువ కాలపు నియమ నిష్టా గరిష్ట శ్రమదానానికి గాని, ఆ పట్టింపులేవీ పెట్టుకోని కొందరి కశ్మలాల విరజిమ్ముడుకు గాని - అడపాదడపా వచ్చి తొంగి చూసిపోతున్న చిరుజల్లులకు గాని విసుగులేదు! సదరు వీధి పారిశుద్ధ్య విశాల మనస్కులు 20 మంది! నేటి వారి శ్రమదాన కేంద్రం - బెజవాడ, బందరు వీధుల్ని కలిపే ఒక ఉపమార్గం మొదట్లో – బికనీర్ – పాలకేంద్రాల ప్రాంతం! ...

READMORE
...

2530* వ రోజు...

 బైపాస్ - బెజవాడ రోడ్ల కలయిక నుండి బికనీర్ దగ్గర 25 మందితో వేకువ 4.20 కి ప్రారంభమైన పనులు పెద్ద - లోతైన మురుగు కాల్వ ఒడ్డున 100 గజాల మేర జరిగాయి! డ్రైను పూడిక తీసే క్రమంలో జరిగిన స్వచ్చ – శుభ్రతా లోపం తొలగింది. ఏ కా...

READMORE
...

2529* వ రోజు...

   బుధవారం (7.9.22) జరిగిన తలా 100 నిముషాల - 25 నుండి 27 మంది సుందరీకరణ కృషిని ‘శ్రమదాన కేళి’ అంటే తప్పేముంది? రెండు కిలోమీటర్ల రహదారి శుభ్రతకు, పచ్చదనాల క్రమబద్ధీకరణ కోసం, స్వచ్చత కోసం, భద్రత కోసం, భవిత కోసం తీరికే లేని కొందరు వైద్యులు...

READMORE
...

2528* వ రోజు....

  నిన్న గంగులవారి పాలెం బాటకు లభించిన రెస్క్యూ దళం సేవలు మంగళవారం వేకువ 5+2+1 మందితో పొరుగు గ్రామానికి తరలి వెళ్ళినవి! ఈ 8 మందిలో చివరి సంఖ్య యార్లగడ్డ శివప్రసాద్ గారిది.             వాళ్ల అ...

READMORE
...

2527* వ రోజు...

        సోమవారం వచ్చేసరికి – 5+ముగ్గురు ఒక వీధి భద్రతా కృషికి పూనుకొని, కృతకృత్యులయ్యారు. వాళ్లు ఎప్పుడు మేల్కొని, ఎంత సేపు తమ పనిముట్లు సర్దుకొని, ఏ 2 కిలోమీటర్లో పయనించి, 4.30 కి ఇక్కడికి చేరుకొన్నారో గాని – సొంత బాధ్యతలు లేక కాదు, ప...

READMORE
<< < ... 154 155 156 157 [158] 159 160 161 162 ... > >>