
2741* వ రోజు.. ...
ఇది మంగళవార(18-4-23) మైనందున ‘రెస్క్యూ టీమ్’ అనబడే స్వచ్ఛ కార్యకర్తల రోజు. అందువల్ల సదరు భద్రతా దళానికి చెందిన 6 గురు అసలు వాళ్లూ, నలుగురు కొసరు వాళ్లమూ 4.30 - 6.30 నడుమ ఇటు బందరు - అటు అవనిగడ్డా రహదార్లలో చేసిన కృషి! ...
READMORE
ఇది మంగళవార(18-4-23) మైనందున ‘రెస్క్యూ టీమ్’ అనబడే స్వచ్ఛ కార్యకర్తల రోజు. అందువల్ల సదరు భద్రతా దళానికి చెందిన 6 గురు అసలు వాళ్లూ, నలుగురు కొసరు వాళ్లమూ 4.30 - 6.30 నడుమ ఇటు బందరు - అటు అవనిగడ్డా రహదార్లలో చేసిన కృషి! ...
READMORE
చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమంలో సోమ - మంగళవారాలంటే రెస్క్యూ దళం వంతు! కనుక వారు తాము బాగు చేయాలనుకొన్న గంగులవారిపాలెం బాటలోని ఆస్పత్రి ఎదుటి ఖాళీ స్థలం దగ్గర సకాలంలో ప్రత్యక్షమయ్యారు! అది 17 - 18 సెంట్ల జాగా - అందులో తాతినేని వేంకటరమణుడు మొక్కల పెంపక - విక్రయ కేంద్రాన్ని నెలకొల్పుతున్నాడట! సదరు నివేశన స్థల యజమాని...
READMORE
ఈ 16.4.23 నాటి ఆ సంస్కర్తలెవరు - ఎందరు – సంస్కరణ విధం బెట్టిది?... అని ఆరా తీస్తే : 5.10 కి అర్ధాంతరంగా నిష్క్రమించిన ఇద్దరు వైద్య ప్రముఖులూ, విశ్రాంత వయోధిక ఉద్యోగులూ, ...
READMORE
15.4.23 వ వేకువ 4.20 & 6.10 నడుమనే ఆ సౌందర్య సాక్షాత్కారం! ఆ దృశ్యం కనపడినది చల్లపల్లి - వక్కలగడ్డ గ్రామాల సరిహద్దైన చిల్లలవాగు ఉత్తరపు గట్టు, కమతావాని గూడెం రోడ్ల వద్ద! 25+2 మంది కార్యకర్తలు శ్రమించిన, స్వేదం చిందించిన ఫలితమది! అన్ని సంఘటన...
READMORE
శుక్రవారం నాటి ఆ ఘట్టానికి 11 మందితో - బైపాస్ వీధిలోని కమ్యూనిస్టు బజారు దగ్గరే తెరలేచింది; వాహనాలకు ఆతిథ్యమిచ్చిందీ, 10 మంది కార్యకర్తల సేవల్ని చూరగొన్నదీ మా ఖాళీ స్థలమే! ఎక్కడెక్కడి శ్రమదాన పక్షులో అక్కడికి చేరి – చివరికి సజాతీయ పక్షు...
READMORE