...

2756* వ రోజు.... ...

      వారం - బుధ; దినం - క్రీ.శ. 2023 లో మే నెల – 3 వది! సమయం వేకువ 4.15! స్థలం – బెజవాడ - బైపాస్ వీధుల కూడలి వద్ద ఠీవిగా నిలిచిన HDFC బ్యాంకు అవరణ! ఇక - అక్కడి నుండి 6.07 నిముషాల దాక - కేవలం 24 మంది తమ ఊరి కోసం శ్రమించిన వైనం!             ఇది 9 దేళ్ల నుండీ ఏదో ఒక వీధిలో పాతిక ముప్పై - 40 మంది వదలకుండా చేస్తున్న మొండి ప్రయత్నమే! ఇంతకాలం గ్రామ వీథి కాలు...

READMORE
...

2755* వ రోజు.... ...

  మంగళవారం వేకున 4.30 - 6.10 నడుమ వాన తెరపి ఇవ్వడమే గాదు - అసలా వాతావరణమే వీధి పారిశుద్ధ్య / సుందరీకరణలకు ఎగసనగా ఉన్నది!             అసలే గ్రామ సమాజం మంచికి వేల రోజులుగా అంకితులైపోయిన ఒక ప్రత్యేక జాతి వ్యక్తులు! మురుగులో నడుం లోతున దిగేందుకూ, ఒం...

READMORE
...

2754* వ రోజు.... ...

 సోమవారం (1-5-23) నాటి ప్రాభాత సేవలను ఒకటీ - రెండూ కాదు – మూడు మార్లు వరుణుడూ, వర్షుకాభ్రములూ అడ్డగించారు; పిడుగుల్లేవు గాని - ఉరుములూ మెరుపులూ గంగులవారిపాలెం రోడ్డును ధగధగలాడించాయి!             అందువల్ల...

READMORE
...

2753* వ రోజు.... ...

 ఇది ఆదివారం, (30-4-23) అది రెవిన్యూ కార్యాలయ ప్రాంగణం, తొలుత 4.15 కే అక్కడ కనిపించిన 14 మంది కాక - 3 ప్రక్కల్నుండి - 3 ఊళ్ల నుండి వచ్చిన 22 మంది కాక – పని ముగింపు దశలో బందరు నుండి 5 గురూ, 108 వాహనానికి చెందిన 3 గ్గురూ (ఈ చివరి వాళ్లు పావుగంట వంగి పనిచేశారు కూడ!) - అలా చివరి మీటింగు వేళకు సమూహం సంఖ్య 40 దాటింది!          ఇటీవలి రోజుల్లో ...

READMORE
...

2752* వ రోజు.... ...

  శనివారం (29-4-23) వేకువ 4.17 - 6.10 వేళల మధ్య 26 మంది శ్రమదాతల ప్రయత్నం విశేషమెందుకయిందంటే – 1) స్వఛ్ఛ కార్యకర్తలకు తప్ప వేరెవరికీ అది అనువు కాని సమయం, 2) పని జరిగిన చో...

READMORE
<< < ... 173 174 175 176 [177] 178 179 180 181 ... > >>