...

2726* వ రోజు.......

    సోమ (3,4-4.23) మంగళవారాల వీధి మరమ్మత్తు పనుల కోసం ఐదారేడుగురు ప్రత్యేక కార్యకర్తలు సిద్ధంగానే ఉంటారు - ముందస్తు ప్రణాళికతో, పనిముట్ల సన్నద్ధతతో!  స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమ కార్యాచరణలో ఎవరి పాత్ర వారిదే! అందులో వీళ్ళెంచుకొన్నవి కాస్త రిస్కీ పనులు - అంటే చెట్లెక్కడం, రాళ్లు మోయడం, రోడ్డు గుంటలు పూడ్చడం వగైరాలన్నమాట!             సదరు ...

READMORE
...

2725* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.                          ఆదివారం నాటి శ్రమదాన వీరం -@ 2725*...

READMORE
...

2724* వ రోజు....... ...

  [క్రొత్తనెల తొలి దినం చాల వింతల్ని తెచ్చింది. దాదాపు అన్ని వార్డుల్నుండీ వార్డు బాధ్యులో - ఉద్యోగ నిరుద్యోగులో వీధి పారిశుద్ధ్య కృషిలో పాల్గొనడమూ,  మొత్తం 150 మంది దాక- అందులో మరీ ముఖ్యంగా 20 ఏళ్లలోపు వాళ్లు తగు సంఖ్యలో ఉండడమూ, సువిశాల బెజవాడ రాదారి కిలోమీటరు దాక స్వచ్చ- సౌందర్యాలు పులుముకొని స్వచ్ఛ- సుందరోద్యమ తడాఖా చూపడమూ - ఇవన్నీ వింతలు కావా?] కొంచెం నిదానించండి...

READMORE
...

2723* వ రోజు....... ...

 శుక్రవారం వేకువ 4.20 కే - సగం మందితో ప్రారంభమైన ఆ ప్రయత్నం 6.10 దాక సాగింది. నేటి మొత్తం శ్రమ వీరుల సంఖ్యా బలం 22; మహిళల ప్రాతినిధ్యం కేవలం 2. కార్యకర్తల చెమటలు చిందిన ప్రదేశాలు : 1) విజయవాడ బాటకు తూర్పు పడమర మురుగు కాల్వలు, 2) నారాయణరావు...

READMORE
...

2722* వ రోజు....... ...

    గురువారం (29.3.23) వేకువ 4.20 కే - అది అనుకొన్న చోటే - అనుకొన్న కన్న ముందే మొదలయింది! 6.05 దాక సదరు సంతర్పణదారులు 25+1 మంది! నిన్న బాగుపడిన అపార్ట్మెంట్ల ఎదుటి నుండి మరొకమారు ప్రారంభించి, ఉత్తరాభిముఖంగా నారాయణరావునగర్ - ఆటోనగర్ 3 అడ్డ రోడ్ల దాకనూ, కొసరుగా పడమటి అడ్డ రోడ్డును కొంత మేరా ప్రయత్నించారు!             నేనేమిటి - ఎవరు వచ్చి, అరగంట సమయం ఈ వేకువ శ్రమ సందడిని దగ్గరగా పరిశీలించినా ముందు అనుమానిస్తారు. తరువాత ఆశ్చర్యపోతా...

READMORE
<< < ... 179 180 181 182 [183] 184 185 186 187 ... > >>