3126*వ రోజు ...
సోమ, మంగళవారాల ఖాళీని రెస్క్యూ బృందం ఎప్పుడు వదిలింది కనుక! ఊరి 100 వీధుల్లో - ముఖ్యంగా ప్రధాన దారుల్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. వీధి సమస్యలు స్వచ్ఛ కార్యకర్తల కోసమూ, కొందరు అత్యుత్సాహ కార్యకర్తలు శిరసెత్తే సమస్యల కోసమూ కాచుక్కూర్చుండడం చల్లపల్లిలో గత 10 ఏళ్ళ ఆనవాయితీ!
నిన్న జాతీయ రహదారి వికృతాలను సరిజేసిన వాలంటీర్ల టీమ్ ఈ పూట గంగులవారిపాలెం/ భవఘ్ని నగర్ల రోడ్డు మార్జిన్ గుంటల్ని చక్కబెట్టే ప...
READMORE
3125*వ రోజు ...
సోమవారం - 20.5.2014 వేకువ శ్రమదాన సమాచారం ప్రకారం - 4.20 సమయంలోనే 5 గురు గస్తీగది వీధిలోనికి వచ్చారు. వాళ్ల కందిన సమాచారాన్ని బట్టి NH 216 మీద - బందరు నుండి 22 వ కిలోమీటరు రాయి దగ్గర – గంగులవారిపాలెం వైపు వరిగడ్డి సగం కాలి, మిగిలింది చెల్లా చెదురుగా పడి ఉందని గ్రహించారు.
వెను...
READMORE
3124*వ రోజు ...
ఆదివారం వేకువ సమయాన (19.5.24) 4.18 నుండి 6.06 దాక సదరు వినోదం 23+4 మందిది. సుమారు నెలనాళ్ల నుండీ ఆ సందడి విజయవాడ వీధిలోనే! ఐనా సుమారు 1 ½ కిలోమీటరు దాటని పరిస్థితే!
ఈ పూట కూడ స్వచ్ఛ కార్యకర్తలు పెట్రోలు బంకు దగ్గరే ఆగారు, నిన్నటిలాగే రెండు బృందాలుగా విడిపోయా...
READMORE
3123*వ రోజు ...
18.5.24 వేకువ వేళనే - అంటే 4.17 కే నడకుదురు రోడ్డు దగ్గరి ఇంధన నిలయం వద్ద పారిశుద్ధ్య చర్యలకు సిద్ధపడిన 10 మందినీ గమనించారా? ఇక అక్కడి నుండీ నిముష క్రమంలో వచ్చి, చేతొడుగులు ధరించి, పార, డిప్ప, పలుగు, కత్తి, దంతె వంటి సమర పరికరాలతో పనిలో దిగింది మరో 16 మంది!
ఈ...
READMORE
3122*వ రోజు...
నేటి శ్రమదానం 3122* వది!
అనగా కేలండరు ప్రకారం 17-5-2024 నాటిది, గురువారం గుర్తు కలది, వాతావరణం సందేహాస్పదంగా ఉన్నా సరే - 4.18 కే శ్రీకారం చుట్టుకొన్నది. వాన దేవుడి ప్రతాపంతో కాస్తంత తడబడినది! అనిశ్చిత వర్షాగమనంల...
READMORE