3167*వ రోజు ...
సదరు శ్రమఘట్టం గురువారం వేకువ సుమారు 2 గంటల పాటు – సాగర్ టాకీసు బైపాస్ వీధికి ఉత్తర - దక్షిణాలుగా జరిగింది. దానికర్తలు 26 మంది. ఇందులో పారల్తో మట్టి దిబ్బల్ని కుమ్మేసిన ముగ్గురూ, కేవలం దంతెలు మాత్రం వాడుకొన్న నలుగురూ, కత్తికీ - కత్తెరకూ పని చెప్పిన వారూ, చీపుళ్ల మీద ఆధారపడిన నలుగురు మహిళామణులూ!
మైకు ...
READMORE
3166*వ రోజు ...
పై సంఖ్య జులై నెల - 3 వ తేదీకి చెందినది! మొత్తం 25 గురు స్వచ్చ కార్యకర్తలకు సంబంధించినది! అందులో 10 మందైతే మరీ 4.12 కే తొందరపడినది! 3 వీధులకు పరిమితమైనదీ, 6.10 కి ముగిసినదీ!
ఈ ...
READMORE
3165*వ రోజు ...
జులై 2 వ రోజు వేకువ - మంగళవారం పూట – 4.20 – 6.10 మధ్యస్ధాలైన సదరు పనులు మరొకమారు గంగులవారిపాలెం వీధిలోనివే! హాజరైన గట్టి+మెతక కార్యకర్తలు 5+2 మందే! ఆ గంటా ఏభై నిముషాల పనుల కొలతలివే!
- పద్మావతి...
READMORE
3164*వ రోజు ...
జులై మాసపు తొలినాటి కార్యకర్తల కృషి మరొకమారు గంగులవారిపాలెం వీధిలోని గస్తీగది ప్రాంతానికి పరిమితమయింది. అందుగ్గాను 4.20 కే సంసిద్ధులైన ముగ్గుర్ని గమనించారా? వాళ్లకు తోడుగా మరో ఇద్దరం కూడ ఉన్నామనుకోండి!
మొత్తం ఈ...
READMORE
3163*వ రోజు ...
అవి స్థిరవారం (29.6.24) వేకువ సమయానివి; 33 మందికి సంబంధించినవి; 4.15 కు మొదలై 6.10 దాక సందడి చేసినవి; ఉప్పల వారి వీధి వద్ద నుండి సజ్జా వారి అడ్డరోడ్డుకు వ్యాపించినవి; వాతావరణం చల్లగా అనుకూలించినా, ఇంచుమించు అందరి చెమటలకూ కారణమైన సంగతులవి!
తమ ...
READMORE