
3136*వ రోజు ...
ది. 31.05.2024 శుక్రవారం నాటి వేకువ జామున 4:20 సమాయన ఉన్నది 5 గురు శ్రామికులే అయినప్పటికీ సమయం గడిచిన కొద్దీ మరికొంతమంది చేరి బైపాస్ రోడ్ మొదటి నుండి రోడ్డు ప్రక్కన స్వచ్ఛ కార్యకర్తలు ఏర్పరచిన ఉద్యానవనం...
READMORE
ది. 31.05.2024 శుక్రవారం నాటి వేకువ జామున 4:20 సమాయన ఉన్నది 5 గురు శ్రామికులే అయినప్పటికీ సమయం గడిచిన కొద్దీ మరికొంతమంది చేరి బైపాస్ రోడ్ మొదటి నుండి రోడ్డు ప్రక్కన స్వచ్ఛ కార్యకర్తలు ఏర్పరచిన ఉద్యానవనం...
READMORE
శని - ఆదివారాలు కాకున్నా, 30.5.24 (గురువారం) వేకువ ఎందుకోగాని గ్రాఫ్ 27 కు పెరిగింది. ప్రాత వాళ్లలో ఇద్దరూ, బొత్తిగా క్రొత్త వాళ్ళిద్దరూ శ్రమదాతల సంఖ్యా బలం పెంచారు, తెల్లారే కొద్దీ వీధి పారిశుద్ధ్యం పనులు ఊపందు...
READMORE
బుధవారం వేకువ మరీ 4.13 కే ఆ దానం మొదలైనది బెజవాడ రోడ్డులోని ప్రజా పరిషత్ కార్యాలయం వద్దనే గాని – విస్తరించినది కిలోమీటరు బారునా! పాల్గొన్నది 20-1 మందే గాని పని జరిగింది పాతిక మంది పెట్టునా! స్వ...
READMORE
మంగళవారం నాటి సదరు విజయగాథ 4+3 మంది స్వచ్ఛ కార్యకర్తలది; వేకువ 4.20 నుండి 6.35 దాక సంఘటిల్లినది; గంగులవారిపాలెం వీధి, పెదకళ్ళేపల్లి బాట, బందరు జాతీయ రహదార్లకు విస్తరించినది; పని చిన్నదిగా అనిపించినా 2 గంటలకు పైగా రెస్క్యూ దళం వారి చెమటలు ధారలుగా కార్చినది! శ్రమ విలువ...
READMORE
సోమవారం కదా – ఆ పూట వీధి శ్రమదానం మీద హక్కు గ్రామ భద్రతా దళానిది కదా - అందువల్ల - ఒక రెస్క్యూ వీరుడి మోకాళ్లు అరిగిపోయి కదలకపోగా, మరొక విశ్రాంతోద్యోగి వైద్య పరీక్షార్ధం బాగ్య నగరానికి చేరుకోగా ముగ్గురు మాత్రం 4.22 వేకువ సమయాన గస్తీ గది వద్ద కున్నూ, ఏడెనిమిది నిముషాల్లో 3 కిలోమీటర్ల దూరాన శివరామపురం దగ్గరికిన్నీ చేరుకొన్నారు. అక్కడ...
READMORE