3257* వ రోజు ...
బుధునివారం (9.10.24) వేకువ నాల్గుంబావుకు ఊరికి దక్షిణాన – 216 వ జాతీయమార్గం - నూకలవారిపాలెం డొంక దగ్గరకు చేరుకున్నది అరడజను మంది మాత్రమే! అందుక్కారణం అంతకు కాస్తముందు వానభగవానుడు బాగా దబాయించడమే!
కాస్త వెనకో ముందైతే అయింది గాని, 27 మందీ సదరు సువిశాల సిమెంటు దారికీ, బండ్రేవుకోడు కాల్వ ఉత్తరపుటంచు...
READMORE
3256* వ రోజు ...
మళ్లీ అదే NH 216 రహదారిలో 22 వ కిలోమీటరు ప్రాంతం! రెండో మూడో మార్పులు తప్ప నిన్న - మొన్నటి కార్యకర్తలే! 3 చోట్ల జరిగిన 3-4 రకాల పనులు కూడా ఇంచుమించు అవే! పని వేళ కూడ బాగా అచ్చి వచ్చిన 4.17 – 6.10 కాలమే!
మరి...
READMORE
3255* వ రోజు ...
పై సంఖ్య 7.10.24 - సోమవారానికి సంబంధించినది. నేటి 216 వ రహదారి పారిశుద్ధ్య క్రమబద్ధీకరణ/సుందరీకరణ బాధ్యులు 27 మంది. ఈ పూట వాళ్ళు ఎంచుకొన్న బాట భాగం శ్రీ చైతన్య పాఠశాల వీధి దగ్గర దక్షిణంగా!
గత ...
READMORE
3254* వ రోజు ...
ఎప్పుడు మేల్కోని, రెండోమూడో కిలోమీటర్లు ప్రయాణించి, NH 216 లో గత కాలపు ఆఫీసర్ల క్లబ్బు రోడ్డు దగ్గరకు ఎప్పుడు చేరుకొన్నారో గాని, 4.17 కే తొలి ముఠా కనిపించింది. మిగిలిన నాలుగూళ్ల వారు కూడా చేరుకొని, ఎవరి ఆయుధాలు వాళ్లు ధరించి, 150 గజాల రహదారి కాలుష్యం మీద కత్తి గట్టినప...
READMORE
3253* వ రోజు ...
శనివారం (5.10.24) వేకువ జామున - నిర్ణీత సమయానికి ముందే - 4.20 కే డజను మంది ఊరికి 2-3 కిలో మీటర్ల దూరంగా వచ్చేశారు - 216 వ జాతీయరహదారిలో- నూకలవారిపాలెం డొంక దగ్గరికి మరో 2 డజన్ల మంది కూడ వచ్చి కలిసి, 36...
READMORE