3220 వ రోజు...
తేదీ సెప్టెంబరు మాసారంభానిది; సమయం మధ్యాహ్నం 03.30 – 5.30 నడిమిది; శ్రమ 44 మందిది; స్ధలం పెదప్రోలు పంచాయతి పరిధిలోని కాసానగర్ – కప్తానుపాలెంలో ½ కిలోమీటరుకు చెందినది; కార్యకర్తల సంతోషం 170 కి పైగా పూల మొక్కల్తో 216 వ జాతీయ రహదారి నలకరించినది!
చరిత్ర...
READMORE
3219* వ రోజు . ...
అంటే ఇది 30-8-24 న తెల్లారక ముందటి సంగతి! వాన కురిసి వెలిసినా, చినుకు తుంపరల నడుమనే - ఊరికి దూరంగా – 216 వ జాతీయ రహదారి ఉత్తరం ప్రక్కన-హరిత-పుష్ప-సుందరీకరణ ప్రయత్నమన్న మాట! ఇదే రాదారి మీద గత 2 నెలలుగా జరుగుతున్న శ్రమయజ్ఞమే ఇది!
ఇప్పటికే 3 వేల పూల-పండ్ల-నీడ మొక్కల్ని నాటి, ...
READMORE
3218* వ రోజు . ...
గురువారం(29.08.2024) నాడు సైతం వేకువ 4.20 కే – నిన్నటి నిర్ణయానుసారం – 216 వ జాతీయ రహదారిలోని సిమెంటు కొట్టువారి కల్యాణ మండపం ఎదురుగానే శ్రమదానం మొదలయి, 6.06 వరకూ ప్రవర్థిల్లినది!
అలుపెరు...
READMORE
3217* వ రోజు . ...
బుధవారం - 27-8-24 వ పూట సదరు తొలి శ్రమ సంసిద్ధులు 8 మందైతే - చివరకు కష్ట జీవులంతా కలిసి 24 గా లెక్క తేలింది! పని చోటైతే - మూడు వారాల నాడు మొదలెట్టిన నూకలవారిపాలెం డొంక నుండి NH216 ప్రక్కన క్రొత్తగా కడుతున్న కళ్యాణ మండపం దగ్గర - సుమారు కిలోమీటరు దూరంగా!
స్వచ్ఛ...
READMORE
3216* వ రోజు . ...
మంగళవారం నాటి (27.08.2024) అట్టి శ్రమకు వేకువ 4.17 కే అంకురార్పణ జరిగింది. NH 216 మీది గంగులవారిపాలెం క్రాస్ రోడ్డుకు దగ్గరగా 6.08 నిముషాలకు (ముగ్గురు మాత్రం మరో 6-7 నిముషాలకు) ముగిసింది. చల్లపల్లి గ్రామ స్వచ్చ - సుందరోద్యమ శ్రమదాన కథ ఈ ఒక్కనాటిదా? అది వేలాది శ్రమదినాల చాంతాడువ నిడివిదీ, తరచి చూస్తే వందల కార్యకర్తల - 4 లక్షల పని గంటల లోతైనదీ!
ఈ పూ...
READMORE