
3195* వ రోజు ...
సోమవారం వేకువ కూడ గంటా ఏబై నిముషాల - 24 మంది శ్రమ సమర్పిత మయింది కాసానగర్ – న్యూట్రీఫీడ్స్ ఫ్యాక్టరీల మధ్యస్త రహదారి మీదనే! అందులోనూ ప్రధానంగా రోడ్డుకు దక్షిణ భాగాననే! అది...
READMORE
సోమవారం వేకువ కూడ గంటా ఏబై నిముషాల - 24 మంది శ్రమ సమర్పిత మయింది కాసానగర్ – న్యూట్రీఫీడ్స్ ఫ్యాక్టరీల మధ్యస్త రహదారి మీదనే! అందులోనూ ప్రధానంగా రోడ్డుకు దక్షిణ భాగాననే! అది...
READMORE
మళ్లీ అదే ఒరవడి - అదే ఉరవడి @3194* ఆదివారం(4.8.24) వేకువ అదే సమయం 4.18-6.10, స్థలం 216 వ జాతీయ రహదారి మీద కాసానగర్ సెంటరు, మనుషులు 38 మంది, పనైతే 50 x100 గజాలలో అంటే ఎకరంపైగా, అందులో 60 అడుగుల రాదారీ, వెడల్పాటి మార్...
READMORE
ఒక ఊరి స్వచ్ఛ సుందరోద్యమంలో 3193* వ నాడు! ఆ గ్రామం చల్లపల్లి, ఆ ఉద్యమం దశాబ్ద కాలానిది, ఆ శ్రమదానం నాల్గు లక్షల పనిగంటలకు వ్యాపించినది, ఏదో ఊరి రోడ్లను ఊడ్చి ఫోటో దిగే పనులకు పరిమితం కాక - ఆ ఊరి చుట్టూ 3 కిలోమీటర్ల దాక పది రహదార్ల హరిత పరిశుభ్రతలకు కంకణం కట్టుకొన్న స్వచ్ఛ కార్యకర్తలది!...
READMORE
ఇదే – 3192* వ నాటి శ్రమ వీర చరిత్ర! శుక్రవారపు (అగష్టు-2014) వేకువ 4.18 కే బందరు జాతీయ రహదారి మీద మొదలైన ఈ ప్రత్యేక చరిత్ర దశాబ్ద కాలానిది, హంగూ- ఆర్భాటాలూ లేక ప్రచార సంరంభాలకు పోక సాదాసీదాగా జరుగుతున్నది! చల్లపల్లి గ్రామంలో ఏదోక ప్రక్క, లేదా వెలుపలి రహదార్ల మీద, అదీ కాకుంటే ఏ శ్మశానంలోనో దినదినమూ 30-40-50 మంది శ్రమ సార్థక మౌతూనే ఉన్నది!...
READMORE
గురువారం వేకువ వాన వెలిశాక – 4.22 – 6.10 నడుమ 22+5 గురిది ఆ వేడుక! ఈ ఉత్సాహానికి ఈరోజు కూడ 216 వ జాతీయ రహదారికి చెందిన – బందరుకు 23 – 24 కిలోమీటర్ల నడిమి భాగమే వేదిక! అసలది ఊరికి దూరంగా నాలుగూ – ఎనభై ఐదేళ్ల వయస్సు వాళ్ళ కూడిక! మళ్లీ వీ...
READMORE