3465* వ రోజు .. ...
ఈరోజు తెల్లవారు జామున 4:18 ని॥లకే బైపాస్ రోడ్ లోని సజ్జా ప్రసాదు గారి బజారు మొదట్లో ఆగి దారికి అటూ ఇటూ ట్రాన్స్ ఫార్మర్ వరకు పరిశుభ్రం చేయడం జరిగింది. 10 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ క్రమేపి కార్యకర్తల కలయికతో ఎంతో ఉత్సాహంగా సాగింది.
పవనుడు సహకరించక తీవ్రమైన ఉక్కపోతలో కూడా మాకు గ్రామ స్వచ్ఛ శుభ్రతలే ముఖ్యమంటున్న కరుడు కట్టిన కార్యకర్తలు వా...
READMORE
3464* వ రోజు .....
అనుకున్న ప్రణాళిక ప్రకారం మెయిన్ సెంటర్ లో జరగవలసిన స్వచ్ఛ సేవ నిన్న పడిన వర్షం కారణంగా బైపాస్ రోడ్ లోని భారతలక్ష్మి రైస్ మిల్లు దగ్గరకు మార్చబడింది.
తెల్ల...
READMORE
3463* వ రోజు .....
చల్లపల్లిలో చాలమంది క్రియాశీలురకు సైతం బద్ధకం పెంచే వారమే కావచ్చు, బడులకూ, కార్యాలయాలకూ, అంగళ్ళకూ సెలవు దినమే కావచ్చు, చల్లపల్లి స్వచ్ఛ సుందర పనిమంతులకు మాత్రం కానే కాదు!
ఆ మా...
READMORE
3462* వ రోజు...
అదైతే వేకువ 4.19 కే 16 మంది తొలి వీరులతోనూ, తదుపరి కలసిన పదునాల్గురు మలి వీరులతోనూ 6.06 దాక జరిగెను. వారంతా వాహనాలు నిలుపుకొన్నదీ, శంకర శాస్త్రీయ తొలి ఛాయ చిత్రం తీసినదీ తూర్పు రామాలయం దగ్గర.
త్వరలోనే పారిశుద్ధ్య క్రియలు ఊపందుకోవడం వల్ల చకచకా ఆరకిలోమీటరు దాక:
1) వీధిని ...
READMORE
3461* వ రోజు ...
తీరింది – శుక్రవారం (02.05.25) వేకువ 4.10-6.10 సమయాల నడుమ స్మార్ట్ బజారు సేవా రుణమే గాని- చల్లపల్లి గ్రామ ఋణం కాదు! కనీసం ఏడెనిమిది నాళ్లుగా పూనుకొన్న బందరు బజారు బాకీ కాదు!
NH 216 కు చెందిన, 6 వ నంబరు కాలవకు సంబంధించిన పారిశుద్ధ్యమైతే గదా – చప్పున ముగియడానికి! అక్కడక్కడ
...
READMORE