...

3707* వ రోజు ....

 జోరు తగ్గని రహదారి సేవలు - @ 3707* అవి గురువారం ( 8.1.2026)నాటివి...

READMORE
...

3706* వ రోజు ....

 స్వచ్ఛసుందరీకరణలో మరొక రోజు - @ 3706* ఈ వేల పని దినాల సంఖ్య అలా.. అలా.. పెరిగి పోతూనే ఉంటుందనీ, గ్రామ వీధుల - రహదార్ల అపవిత్రీకులూ, బాధ్యతా రహితులూ పుష్కరకాలం పిదప కూడ తమ అలవాటు మానుకోరనీ ఈ బుధవారం (7.1.26)  కూడ ఋజువౌతూనే ఉన్నది! వాళ్లదా - ఈ మొండి స్వచ్ఛ కార్యకర్తలదా- అంతిమ విజయం ఎవరిదో త్వరలో తేలవలసి ఉంది!...

READMORE
...

3705* వ రోజు ....

 ఈ 3705 *వ వేకువ  (6-1-26) కూడా...! - రహదార్ల శుభ్ర- సుందరీకరణ వ్యసనపరులు 4.16 కే అవనిగడ్డ బాటలోని అతి పెద్ద వడ్ల మర దగ్గర ప్రత్యక్ష మయ్యారు. -  కార్యకర్తల సంఖ్య మాత్రం ఊరి జనాభాతో పోలిస్తే బాగా పొదుపు పాటించి రెండు డజన్లకే పరిమితమయింది!...

READMORE
...

3704* వ రోజు ....

    ఈ 5-1-26 వ తేదీ కూడ అటు మంచూ చలీ తగ్గలేదు, అలాగని 26 మంది కార్యకర్తలూ అవనిగడ్డ రహదారి సేవలు మానలేదు.                నడుము పట్టేసిన డాక్టరు, 15 రోజులుగా నలతగా ఉన్న మాజీ హిందీ టీచరు, ఆస్పత్రి డ్యూటీకి 7.30 కు వెళ్లవలసిన నర్సులు, పొ...

READMORE
...

3703* వ రోజు ....

 “ఊహ కందని త్రోవ - ఊరి ప్రజలకు సేవ...”  @3703* ఆ సేవ 50-1 మంది స్వచ్ఛ కార్యకర్తల ఆదివారం (4-1-26) వేకువ 4.18- 6.16 మధ్య సమయానిది; ఊరి పట్ల తమ కర్తవ్యంతో ఉసూరుమని కాక హుషారుతో - 4  సం మొదలు 87 ఏళ్ల  కార్యకర్తల రకరకాల సేవలను చూస్తున్న DRK వైద్యునికి 7-8  ఏళ్ళ క్రితం అప్పటి స్వచ్చంద శ్రమ యజ్ఞం పట్ల అవనిగడ్డ కవి గుడిసేవ విష్ణు ప్రసాదుగారి స్పందనాత్మకగీతం లోని ఈ శీర్షిక భాగం గుర్తుకొచ్చిందట!...

READMORE
<< < ... 47 48 49 50 [51] 52 53 54 55 ... > >>