...

03.01.2026...

   శనివారం(3-1-26) వేకువ 4. 15- 6.20 నడుమన అవనిగడ్డ బాటలోని బళ్ల సుబ్బ నాగన్న ఆశ్రమానికి దక్షిణ- ఉత్తర దిశల్లో 2 కిలోమీటర్లకు 37 మంది బాధ్యతలు పరిమితమైనవి!                చల్ల  ...

READMORE
...

3701* వ రోజు ....

       శ్రమను ధారపోసిన కార్యకర్తలు 27 మందే, శ్రమ ప్రభావిత అవనిగడ్డ రహదారి బండ్ల సుబ్బనాగన్న ఆశ్రమ ప్రాంతమే, శనిలా పట్టి వదలనిది మంచే, ఐనా చెదరనిది వాళ్ళ దృఢ సంకల్పమే! నేటి దీక్షా సమయం కూడ 4.20 - 6.15 AM. కాలమే!                క్రొ...

READMORE
...

3700* వ రోజు ....

    38 మంది కార్యకర్తలు క్రొత్త ఏడాదిలో (గురువారం- 1-1-2026) తమ బాధ్యతలకు శ్రీకారం చుట్టింది VJA - Avg - MTM రోడ్ల కూడలిలో; స్వచ్ఛ సుందరీకరణ ప్రస్థానం సాగింది 2 ½ వీధులలో; మంచు మధ్యస్తంగా కురిసిన వేకువ 4.20-6.20 కాలమే అందుకు సుముహూర్తం!             &...

READMORE
...

3699* వ రోజు ....

   ఈ బుధవారపు (31-12-25) వేకువన ఆ దాతృత్వం 4.20-6.17 మధ్య చోటు చేసుకొనెను. 4.30 AM అనే కాల నియమాన్ని ఉల్లంఘించిన 14 మందైతే - అవనిగడ మార్గంలోని హిమాలయ ఐస్ కర్మాగారం వద్ద. అప్పటికే కవ్విస్తున్న మంచులో నిలబడిరి. మరో 22 మంది వచ్చి కలిశాక ఆ సమూహ శక్తి పూర్తి స్థాయిలో విజృంభించెను!                ఏ...

READMORE
...

3698* వ రోజు ....

    మంగళవారం (30-12-25) వేకువ సమయాన మళ్లీ మంచు విజృంభించింది, చలి పెరిగింది కాని కార్యకర్తల సంఖ్య తగ్గలేదు – నిన్నటికన్న కాస్త పెరిగి 27 గా ఉంది!                ముళ్ళ చెట్ల వద్ద పనులు కనుక జాగ్రత్తగా - నెమ్మదిగా చేయవలసి వచ్చినా, కార్యకర్తల పట్టు సడల లేదు. పని స్థలం మాత్రం ఊరు ...

READMORE
<< < ... 48 49 50 51 [52] 53 54 55 56 ... > >>