...

2447* వ రోజు...

 స్వచ్చ – సుందరోద్యమ చల్లపల్లి – 2447* 28.5.22 - శనివారం వేకువ శ్రమదానం కోమలానగర్ లోనే! శ్రమ సమర్పకులు 29 మందే! వీరిలో స్థానిక క్రొత్త కార్యకర్తలు ఐదుగురు, కొంగ్రొత్త కార్యకర్త ఒక్కరు! మొత్తం మీ...

READMORE
...

2446* వ రోజు.....

  27-5-22 - శుక్రవారం కూడ ఉషోదయాత్పూర్వమే – 4. 19 సమయానికే నిర్ణీత స్థలంలో కార్యకర్తల సంసిద్ధత! ఇక అక్కణ్ణుండి 100 నిముషాల పాటు - 31 మంది శ్రమ వితరణ! మరొక రెండు అడ్డ రోడ్ల, పాక్షికంగా రెండు ఖాళీ స్థలాల శుభ్ర – సుందరీకరణ! తక్కి...

READMORE
...

2445* వ రోజు...

   26.5.22 - గురువారం వేకువ - 4.20 సమయంలో అది జరిగింది. వాళ్లు 29 మంది. ఎందుకో గాని రెగ్యులర్ స్వచ్ఛ కార్యకర్తల సంఖ్య ఈ వేకువ తగ్గితే, స్థానిక చైతన్యవంతులు ఆ లోటును పూడుస్తూ కనీసం 8 మంది వచ్చి చేరారు. (గోళ్ల వారి కుటుంబం కుటుంబమంతా వచ్చి - ఆరుగురు నేటి శ్ర...

READMORE
...

2444* వ రోజు....

   నేటి వేకువ గంటన్నర సమయంలోని కథ కూడ అంతే! వాళ్లు ఐదుగురే - అందులో మరీ మాంచి – గట్టి సరుకైతే నలుగురే! ఈ స్వచ్ఛ - పంచ పాండవులు 4.30 క ప్రత్యక్షమయింది చల్లపల్లి అగ్రహారంలో ! దారుణమైన ఉక్క వాతావరణంలో- పారల్తో, డిప్పల్తో ఎ...

READMORE
...

2443* వ రోజు...

   సోమవారమంటే గ్రామ రక్షక స్వచ్చ కార్యకర్తల వారం! ఇంత పెద్ద ఊరిలో రోడ్ల గుంటలో - పెనుగాలికి కూలిన చెట్లో -  ఏ ఇతర అనుకోని అసౌ...

READMORE
<< < ... 233 234 235 236 [237] 238 239 240 241 ... > >>