2569* వ రోజు....
ఈ శనివారం వేకువ చలిలో సొంత ఊరిలో పరిశుభ్ర – సౌందర్య దీక్షితులు 28 మందైతే – వారి కష్టంతో బాగుపడిన రహదారి అమరస్థూపం దగ్గరి అవనిగడ్డ దిశగా. నాలుగైదు గుంపులుగా విడివడిన కార్యకర్తలు ఎక్కడికక్కడ తమ ప్రయత్నం కొనసాగించారు.
ఇద్దరు ప్రసాదుల ద్వయమైతే – బండ్రవుకోడు మురుగుకాల్వ దగ్గర అరగంటకు పైగా శ్రమించాక ప్రధాన శ్రమదాన స్రవంతిలో కలిశారు. మరో ఇ...
READMORE
2568* వ రోజు....
సదరు బాధ్యతలకు పూనుకొన్న సమయం వేకువ 4.22 వేళ - శుక్రవారం (21-10-22) స్వచ్ఛ కార్యకర్తల రాకకోసం వేచి ఉన్న స్థలం అననిగడ్డ మార్గంలో నిన్నటి తరువాయిగా! వివిధ కశ్మలాల మీద వాళ్ళు తీర్చుకొన్న కసి మరో 100 గజాలలో! అందిపుచ్చుకో గల ...
READMORE
2567* వ రోజు ...
నిజానికవి 8 ఏళ్లుగా - నియమానుసారంగా జరుగుతున్నవే! 30 - 40 మంది సామాజిక కర్మిష్టుల - 21 మంది ట్రస్టు ఉద్యోగుల పారిశుద్ధ్య అనుష్టానం వేకువ 4.00 మొదలు సాయంత్రం వరకూ – ఊరి వీధుల్లోనో, శ్మశానాల్లోనో, స్తంభించిన మురుగుపారుదలల వద్దనో, రహదార్ల గుంటల కడనో, పార్కుల్లోనో, హరి...
READMORE
2566* వ రోజు...
బుధవారం (19.1022) వేకువ కూడ ఇంచుమించు నిన్నటి శ్రమదాన దృశ్యాలే! ఏడేళ్లకు పైగా స్వచ్చ - పరిశుభ్ర - సుందరంగా, హరిత వైభవంగా, రంగురంగుల పూల సొగసులతో ఉన్న ఈ రహదారి భాగం మీద కొందరు గ్రామస్తుల, ప్రయాణికుల కశ్మల దాష్టీకం ఆగదు, దీనితో సహా 7 రహదార్ల స్వచ్చతకు కట్టుబడ్డ ఈ పాతిక - ముప్పై – నలభై మంది ...
READMORE
2565* వ రోజు...
మంగళవారం (18.10.22) 4.20 - 6.10 నడిమి వేళలో - నాగాయలంక బాటకు తూర్పుగా - మూడుచోట్ల - ప్రధానంగా కమలాల నుండి బళ్ల నాగన్న ఆధ్యాత్మిక కేంద్రం దాటే దాక - తమ సామాజిక కర్తవ్యాన్ని మరువని స్వచ్ఛ కార్యకర్తల శ్రమ విన్యాసాల కథ ఇది!
1000:1 ...
READMORE