2437* వ రోజు...
మంగళవారం (17.5.22) వేకువ కూడ 2 గంటల సమయం పైగా స్వచ్చ కార్యకర్తల వీధి శుభ్రతా కృషి కొనసాగింది. తొలుత బందరు మార్గంలో కొద్ది చోట్ల, నాగాయలంక బాటలో వీర బ్రహ్మం గుడి దాక, NTR పార్కు నుండి డంపింగ్ కేంద్రం దాక ప్లాస్టిక్ వస్తువుల ఏరివేతల ...
READMORE
2436* వ రోజు...
16-5-22 నాటి వేకువ సమయంలో కూడా కొద్దిమంది ఊరి మెరుగుదల చర్యలు కొనసాగాయి. అది గ్రామ రక్షక స్వచ్చ కార్యకర్తల చతుష్టయం! బందరు జాతీయ రహదారి కిలోమీటరు పొడవునా - మూతబడ్డ ఎయి'డెడ్' కళాశాల నుండి పడమరగా రకరకాల ...
READMORE
2435* వ రోజు...
ఆదివారం (15-5-22) వేకువ 4.20 - 6.12ల మధ్య కాలపు శ్రమదానం సమర్పితమైనది ఊరి ముఖ్య 3 రోడ్ల కూడలి మొదలు బెజవాడ రోడ్డులోని శివాలయం దాక! ఈ ½ కిలోమీటరు రహదారిలో – 110 నిముషాలలో ఏ కార్యకర్త ఎంత దీక్షగా – ఏ పని...
READMORE
2434* వ రోజు...
4.17 మొదలు 6.05 దాక – అందులో గంట సమయం చీకటి – అటూ ఇటూ కాని ఉక్క వాతావరణం! మళ్ళీ సంత ప్రక్క నీళ్ల టాంకుల ఆవరణే! స్థలం అదే గాని, వానతోను, లీకైన నీళ్లతోనూ తడిసి బురదగా మారిన చోటే కార్యకర్తల శుభ్ర – సుందరీకరణ చర్య...
READMORE
2433* వ రోజు...
శుక్రవారం (13.5.22) వేకువ 4.16 నిముషాల సమయం. 25 వేల మంది గ్రామస్తుల్లో మూడు వంతుల మందిని నిద్రా దేవత లాలిస్తున్న ప్రశాంత కాలం! సంత వీధిలో - సినిమా హాలు దక్షిణంగా 20 - 25 సెంట్ల నీళ్ల టాంకుల ప్రదేశంలో – తమ పౌర బాధ్యతలు మరవని 21 ...
READMORE