...

3100*వ రోజు...

     ఆ విశేషం బుధవారం (24-4-24) నాటిది; 27 మంది చేసిన 40 కి పైగా పని గంటల రకరకాల కర్తవ్యాలవి; వేసవి ఉక్కపోతల మధ్య – ఇంటి పనుల్ని ప్రక్కన పెట్టి, బెజవాడ రాదారిలోని 6వ నంబరు కాల్వ ప్రాంతంలో 6-7 గురు స్త్రీ మూర్తులు చీపుళ్లు పట్టి చేసుకుపోయినది;          ఇంకా తమ ఉషోదయ సమయ వాహ్యాళి తదితర అవసరాలను వాయిదా వేసి...

READMORE
...

3099*వ రోజు...

  మంగళవారం(23/4/24) వేకువ వీధి పారిశుద్ధ్య శ్రమను దక్కించుకొన్నది - చల్లపల్లికి కాస్త దూరంగా, పాగోలు పంచాయతీ పరిధిలోని NTR ఉన్నత పాఠశాలకు దక్షిణ భాగమే! ఏమార్పు - చేర్పులు లేకుం...

READMORE
...

3098*వ రోజు...

   అంటే - అది సోమవారం (22/4/2024) నాటిది, 8 మందికి పరిమితమైనది. వేకువ 4.20 - 6.10 సమయానిది, అటుగా వచ్చే - పోయే వారు చోద్యం చూడటం తప్ప అగి వేలు పెట్టనిది! ...

READMORE
...

3097*వ రోజు...

   వేకువ 4.15 కే బెజవాడ బాటలోని కె.సి.పి. వారి వ్యవసాయ సుక్షేత్రం వద్దకు చేరుకొని, దాన సన్నద్ధులైన వారు 15 మందీ, కాసేపటి తర్వాత లెక్కిస్తే 33 గ్గురూ, చివరికా సంఖ్య 38 గా తేలింది. బహుశా ఆదివారం ప్రభావమై ఉంటుంది!          ధ్యాన మండలి వారి ప్రణాళికా, ...

READMORE
...

3096*వ రోజు...

  మళ్లీ అదే బెజవాడ రహదారి, అదే ప్రాత కార్ల రిపేర్ల షెడ్డూ, ఆ పాతిక మందే శ్రమదాతలూ, సమయం కూడ వేకువ 4.20 - 6.12! కాకపోతే 6 వ నంబరు కాలువ దిశగా స్థలంలో కొంత పురోగతి! ...

READMORE
...

3095*వ రోజు...

 ఇది శుక్రవారం – 19/4/24 నాటిదే కాదు - 80% రోజుల్లోనూ దాదాపు - ఇదే నిష్పత్తి! ఊరెంత పెద్దదో - చల్లపల్లి వందలాది వీధి సమస్యలెంతటివో –పరిష్కరిస్తే గ్రామ సమాజానికేపాటి మంచో – పట్టించుకోక వదిలేస్తే వచ్చే కష్టనష్టాలేమిటో - ఈ ఊళ్లో కొన్ని వేలమందీ, పరిష్కార సత్కార్యాచరణకు దిగే రెండో మూడో వందల మందైనా ఉన్నారు! ...

READMORE
...

3094*వ రోజు...

 గురువారం (18.4.24) వేకువ సంగతన్నమాట! శ్రమ సంఘటనా కాలం 4.15 - 6.12; స్థలం బెజవాడ రాదారిలోనే - చిన్న కార్ల మరామత్తు షెడ్డుకు దగ్గరగా - రోడ్డుకు తూర్పు - పడమరల వీధి మార్జిన్లూ, డ్రైన్లూ!  &nbs...

READMORE
<< < ... 101 102 103 104 [105] 106 107 108 109 ... > >>