
3107*వ రోజు...
“మేడే” అనబడే 1.5.24 - బుధవారం వేకువ 4.15 కే ఊరికి కొంత ఎడంగా - బెజవాడ బాటలో వంతెన వద్ద 10 మంది కార్యకర్తల హాజరు! సాధారణ పని సమయం 4.30 - 6.00 గా నిర్ణయించుకొన్నా -ఇంచుమించు ఏనాడూ ఆ సమ...
READMORE
“మేడే” అనబడే 1.5.24 - బుధవారం వేకువ 4.15 కే ఊరికి కొంత ఎడంగా - బెజవాడ బాటలో వంతెన వద్ద 10 మంది కార్యకర్తల హాజరు! సాధారణ పని సమయం 4.30 - 6.00 గా నిర్ణయించుకొన్నా -ఇంచుమించు ఏనాడూ ఆ సమ...
READMORE
మంగళవారం(30.4.24) వేకువ 4.20 కే ఐదారుగురు రెస్క్యూ మనుషులు జాతీయ రహదారి 216 మీదికెక్కారు. కాసానగర్ కూడలి నుండి ఆ బాట దక్షిణాన మెరుగులు దిద్దపూనుకొన్నారు. మరో ముగ్గుర...
READMORE
అవి ఏప్రిల్ - మే మాసాల ఠారెత్తించే ఎండలైనా – జోరు మురుగు వానలైనా - డిసెంబరు, జనవరి నెలల వణికించే చలైనా – ఆగక పదేళ్లుగా కొనసాగుతున్న చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో నేటిది పరిమిత శ్రమదానం! అంటే 4+3 గ్గురి శ్రమార్పణమన్న మాట! ఒక గట్టి కార్యకర్త మోకాలు వాచి, ...
READMORE
చూసి తీరవలసిన ఆదివారం (28-4-24) నాటిశ్రమ వేడుక ! --@3004* సదరు వేడుక 33+3+1 = 37 మంది జరుపుకొన్నది. వీరిలో మొదటి సంఖ్య - 6 గురు మహిళల్తో సహా అసలు కార్యకర్తల్దీ, ...
READMORE
ఆరోజు పేరు శనివారం, (తే)ది 27 వదీ, మాసం ఏప్రిల్, సమయం 4.15 - 6.10 కి పరిమితం, స్థలం 6 వ నంబరు కాల్వ మీద వంతెన కటూ - ఇటూగా! నారాయణరావునగర్ వైపుగా పంటకాల్వ ఉత్తరం గట్టు 50 గజాలూ, వంతెనకు దక్షిణ పశ్చిమంగా 50-60...
READMORE
తొమ్మిదిన్నరేళ్లకు పైగా అది విరామ మెరుగని శ్రమ! అటు గ్రామ బాధ్యతే తెలియని కొందరు వీధి పారిశుద్ధ్య విచ్ఛిన్నకారులూ - ఇటు పాతిక - ముప్పై- నలభై మంది అయాచిత శ్రమదాతలూ! ఉభయులూ వెనక్కి తగ్గనప్పుడు - ఈ సమ ఉజ్జీల పోరాట ఫలితం ఎప్పటికి తెమిలేను? &nb...
READMORE
ఈ గురువారం (25.4.24) వేకువ గంటా 50 నిముషాల పాటు సదరు మైలురాయిని దాటించిన స్వచ్ఛ కార్యకర్తలు 5+17+3 = 25 మంది! ఆ స్థలం బెజవాడ వెళ్ళే బాటకు చెందిన 6 వ నంబరు పంట కాల్వ వంతెన ప్రాంతం! సమయం కొలత 4.20 - 6.10! పొందగలిగితే - ఆ సత్కార్యాచరణ స్ఫూర్తి వెలకట్టలేనిది! ఏ గ్రామస్తులైనా - ఏకాస్త స్వచ్ఛ – పరిశుభ్ర స్ఫురణ ఉన్నా - ఆ బాటలో వెళ్లేప్పుడు కొంచెం నిదానించి, పరిశీలించి,...
READMORE