...

3451* వ రోజు ....

     ఎక్కడనగా - పాగోలు మార్గమందున ½ కిలోమీటరు పొడవునా: ఎప్పుడనినచో - మంగళవారం (22-4-25) వేకువ గంటన్నరకు పైగా; గ్రామ పారిశుద్ధ్య సంఘ సభ్యులు ముప్పది ముగ్గురే! ఇక వేరే చెప్పాలా -11 ఏళ్ళుగా ఇదే తంతు – చల్లపల్లితో బాటు ...

READMORE
...

3450* వ రోజు ...

 తేదీ ప్రకారం అది 21-4-25, వారమైతే సోమ, సమయమైతే-4:16 & 6:28 నడుమ, కృషి క్షేత్రం పాగోలు సెంటరు, అచ్చంగా కార్యకర్తలైతే 36 మంది అయ్యేవారు కారు – పాగోలు గ్రామీణులు 6 గురు కలవకపోతే!          నికర శ్రమ 60 కి పైగా పని గంటలు. ఏమేం పనులు, ఎక్కడెక్కడ ఎలా జరిగాయో చెప్పమంట...

READMORE
...

3449* వ రోజు ...

 ఈ ఆదివారం నాటి వేకువ కూడ అవి పాగోలు సెంటరుకు సంబంధించినవే; పాగోలుతో సహా-విధిత గ్రామాలకు చెందిన 47 మంది శ్రమ; ఎవరికి నచ్చిన-ఎవరెంత వరకు చేయగలిగిన ఇష్టపూర్వకమైన మురికి పనుల కష్టాలన్న మాట!          ఎందుకిందరు పొరుగూళ్ళ నుండి వచ్చి, నెలరోజులు పైగా తమ రహదారిని తీర్చిదిద...

READMORE
...

3448* వ రోజు...

 ఇంకా ముగియని పాగోలు వీధి పారిశుద్ధ్యం!-@3448*          పారిశుద్ధ్య  ప్రక్రియ శనివారం(20-4-25) వేకువ సమయానిది; 11+27 మంది మహిళా- పురుష కార్యకర్తల నేటి కదన రంగం వడ్లమర ప్రాంతమే! అక్కడ లోతైన డ్రైనూ, ఏపుగా,  దట్టంగా పెరిగి నీటి నడ్డుకోగల గుర్తు తెలియని చెట్లూ, 50 గజాల బాట ఉత్తరపు జాగా, బెత్తెడు మందపు నానా గలీజుల...

READMORE
...

3447* వ రోజు ...

 సదరు శ్రమ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుక్రవాసరానికి చెందినది (18-4-25); 25); వేకువ 4.20-6.10 కాలాల నడుమ పాగోలు వడ్లమర ప్రాంతంలో జరిగినది; బాట ప్రక్కల గడ్డినీ, అమర్యాదగా పెరిగిపోతున్న చెట్ల కొమ్మల్నీ, రోడ్డెక్క జూస్తున్న వరి పొట్టునూ, ఎక్కడెక్కడి ప్లాస్టిక్ తుక్కుల్నీ, ఖాళీ సీసాల్నీ తుడిచిపెట్టి, 100 గజాల వీధినీ...

READMORE
...

3446* వ రోజు ...

   వేకువ జామున 4:17 ని.లకు 10 మంది కార్యకర్తల నిన్నటి రోజు పని నిలిపిన ప్రదేశం దగ్గర ఆగి రోడ్డు ప్రక్కనే ఉన్న ముళ్ళ పొదలు కలుపు మొక్కలు తొలగించారు. ఒకరు మాత్రం నిన్నటి పనిలో ఉన్న శేష భాగాన్ని సరిచేసుకుంటూ రావడం జరిగింది.             పెరిగి రోడ్డు మీదకి వస్తున్న సువర్ణ గన్నేరు, కాగితపు పూల చెట్లను కత్తిరించి అందం...

READMORE
...

3445* వ రోజు ...

  ది. 16.04.2025 బుధవారం తెల్లవారు జామున 4:20 ని. పాగోలు రోడ్ లో 7 గురితో ప్రారంభమైన స్వచ్చ సేవా యజ్ఞం ఒక్కొక్కరుగా వచ్చి చేరికతో 24 మందితో పాగోలు రోడ్డు, దాని ప్రక్కనే ఉన్న డ్రైను అత్యంత సుందరంగా తయారయినవి.          ఒక ...

READMORE
<< < ... 22 23 24 25 [26] 27 28 29 30 ... > >>