3571* వ రోజు .. ...
జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న శారదా గ్రాండియర్ వద్ద ఈరోజు తెల్లవారుజామున 4:20 నిమిషాలకు 10 మంది కార్యకర్తలు చెత్తతో యుద్దానికి సన్నద్దమయ్యారు. చల్లపల్లి ప్రారంభం నుండి చల్లపల్లి చివర వరకు హైవే రోడ్ ను పచ్చని, చల్లని, ఆహ్లాదానిచ్చే అందాల రహదారిగా మార్చడానికి ఈరోజు ఒక్కొక్కరూ వచ్చి చేరిన 22 మంది కార్యకర్తలు చేస్తున్న పని ఈ పూల మొక్కలను ,...
READMORE
3570* వ రోజు .. ...
24.08.2025 ఆదివారం - 3570*...
READMORE
3569* వ రోజు .....
23.08.2025 శనివారం - 3569* వ రోజు నాటి స్వచ్చ సేవా శ్రమదాన ఘట్టములు!
...
READMORE
3568* వ రోజు .....
22.08.2025 శుక్రవారం - 3568* వ రోజు నాటి స్వచ్చ సేవా ఘట్టములు!
జాతీయ రహదారిపై స్వచ్చ చల్లపల్లి ప్రవేశ స్వాగత ద్వారానికి అతి సమీపంలో ఈ రోజు పని చేయుటకు వేకువ జాము 4.13 ని.లకు 9 మంది చేరుకొని మొదటిసారి ఫోటో దిగి ప్రప్రధమ ఘట్టాన్ని పూర్తి చేసి ఆ తదుపరి పమిముట్లు చేతబట్టి చెత్తపై యుద్ధానికి సమాయత్తమయ్యారు....
READMORE
3567* వ రోజు .. ...
తెల్లవారుజామున 4:13 నిమిషాలకు హైవేలోని “స్వాగత ద్వారం” కు కొద్ది దూరంలో 9 మంది కార్యకర్తలు నిన్నటి పనికి కొనసాగింపుగా అక్కడికి చేరుకుని మొదటి ఫోటో దిగారు. తదుపరి వారి వారి పనిముట్లను చేతబట్టి రోజువారీ లాగానే పనిలో దిగారు.
హైవే రోడ్ లో రెండవ ప్రక్కన అనగా కళ్యాణ మండపం వైపు మొక్కలలో విపరీతంగా మొలిచిన కలుపు మొక్కలు పూల మొక్కల...
READMORE
3566* వ రోజు .....
నేడు జాతీయ రహదారిపై ‘స్వాగత ద్వారము’నకు కుడి వైపున రోడ్డుకు అవతలి వైపు శ్రమించిన కార్యకర్తలు మొత్తంగా కలిపి 25 మంది.
రోడ్డుకు దిగువ భాగాన చేతులతో, కత్తులతో, పంజాలతో గతంలో నాటిన మ...
READMORE
3565* వ రోజు .. ...
216 జాతీయ రహదారిపై గంగులవారిపాలెం రోడ్డు వద్ద అనగా చల్లపల్లి ప్రవేశ మార్గమైన స్వాగత ద్వారం వద్ద 4:12 నిమిషాలకు 8 మంది కార్యకర్తలు “శ్రమేవ జయతే” అంటూ పని ప్రారంభించారు.
వారు మొద...
READMORE