2802* వ రోజు..	...
                         సోమవారమైనందున – గ్రామ భద్రతా కార్యకర్తల ప్రణాళికననుసరించి – 3+2 మంది ఊరి చివర - అవనిగడ్డ రహదారియందలి బండ్రేవుకోడు కాల్వ అంచుకు చేరుకొనిరి.
          అస్తవ్యస్తంగా – పద్ధతీ పాడూ లేకుండ ముణ్ణాలుగు నాళ్ళ క్రితం ఆ వీధిలో పబ్లిక్ టాయిలెట్ల వద్దనూ, వడ్లమర దిశ గానూ విరిగి పడి...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2801* వ రోజు..	...
                     వాతావరణ మార్పు వల్ల బందరు రహదారి బదులు - ఉప రహదారికి మారిన శ్రమదాన వేదిక. అనగా - 3.10 కే వర్షాన్ని వెంట తెచ్చుకొని గాలి వీచగా - వీధి సుందరీకరణ బదుల...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2800* వ రోజు..	...
                     మరి ఆ పని దిన సంఖ్యకు తగ్గట్లుగానే శనివారం నాటి వేకువ 4 ½ న్నా కాకుండానే గంగులపాలెం దగ్గరి జాతీయ రహదారి సుందరీకరణ/హరితీకరణ పనులు మొదలైపోయినవి! గుమిగూడిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగి, 70 దాటింది!
          స్థానిక ...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2799* వ రోజు..	...
                       శ్రమ వేడుకనాలో - గ్రామ బాధ్యతల గుర్తింపనాలో – 34 మంది మొండి ఘటాల వల్లమాలిన పట్టుదనలనాలో తెలియని - ఐనా, ఆలోచించక – పట్టించుకోక తప్పని శుక్రవారం (16.6.23) వేకువ 4.14 కే మొదలైన వీధి - పారిశుద్ధ్య విశేషాలు:
          మొదటి ...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2798* వ రోజు..	...
                       గురువారం (15-6-23) నాటి వాస్తవ పని దినాల సంఖ్య - 2798*! నేడు కూడ బందరు రహదారి సుందరీకరణమే గాని - నిన్నటికి పొడిగింపుగా, భారతలక్ష్మి వడ్లమర రోడ్డుకు సమీపంగా!
          “తారీఖులు దస్తావేజులు ఇవికావోయ్ చరిత్రసారం
          ఏ దేశం...
                    READMORE