2812* వ రోజు..	...
                      ఆ నాటౌట్ (*) సంఖ్య శుక్రవారం (30.6.23) నాటిది; ఉద్యమకర్తలు 24 మంది; వాళ్లు పాల్పడింది – ఈ కాలంలో ఏ మాత్రం గౌరవ ప్రదమైన పనికీ కాదు; ఆమాట కొస్తే - రోజుకు వెయ్యి రూకలిచ్చినా - ఇలా వీధి – మురుగు కాల్వల పారిశుద్ధ్య పనికి ముందుకొచ్చే వాళ్లే లేరు!
            పైగా...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2811* వ రోజు..	...
                       తారీఖుల ప్రకారం గురువారం - 29-6-23 – 4:20, 6.15 నడిమి కాలపు 20+4 మంది శ్రమదాన చరిత్రన్న మాట! (నలుగురు ఈ నాటి కొసరు కార్యకర్తల్లెండి!)
            ఈ కథలో విలన్ పాత్ర పోషించింది వరుణుడు! అతగాడు 3.30 కే - స్వచ్ఛంద శ్రమదాతల కన్న ముందే మేల్కొని, ఉనికి చాటు కొనడం వల...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2810* వ రోజు..	...
                     శ్రమదాన కర్ణులేమో 27మంది; కార్యక్షేత్రాలేమో
1) షాబుల్ వీధి మొదలు సంత వీధి దాకా,
2) ము...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2809* వ రోజు..	...
                        మంగళవారం (27.06.2023) చీకటి వేకువలో ఐదుగురు నిర్వహించిన వేడుకది! రంగస్థలం - చల్లపల్లిలోని RTC బస్ ప్రాంగణం - ద్విచక్రవాహనాల షెడ్డు దగ్గరే, పనీ ఇంచుమించుగా నిన్నటిదే!
         బాగా పెద్దదైన పడిపోయిన వేప చెట్టును నిన్న - నేటి వ...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2808* వ రోజు..	...
                      ఇది సోమవార (26.6.23) మైనందుననూ, ఋతువు మారి వాన, గాలి దెబ్బకు ఏదోక చోట ఏ చెట్టో విరిగి పడుతున్నందుననూ, ‘ఊరి సంరక్షక దళ’ మనే బిరుదనామం కల కొందరు కార్యకర్తలకీ వేకువ చేతి నిండా పని పడింది!
          మహాభారత కథకు చెందిన అలనాటి ‘మాయాబజార్’ లోని దుష్ట చతుష్టయంకు భిన్నంగా వాలంటీర్ల బెస్ట్ చతుష్టయం అవసరం ఈ పూ...
                    READMORE