...

3270* వ రోజు...

   అనగా 23-10-2024 వ వేకువ శ్రమదానం కూడ బందరు రోడ్డు భాగానికే సమర్పితం! అది 26+5 గురికి సంబంధించిన గ్రామ బాధ్యతల కోసం 4.15 – 6.10 వేళల మధ్యస్థం! 200 గజాల వీధిలో కొడవలి, గోకుడుపార, పలుగూ, చీపురు, దంతె, డిప్ప వ...

READMORE
...

3269* వ రోజు ...

    అవి విశేషాలనుకొంటే  విశేషాలే! “కాదు – ఈ పెద్ద ఊరినీ, పాతిక వేలమంది జనాన్నీ శతశాతం  మార్చగలమనుకోవడం భ్రమలు” అనుకునేవారికవి భ్రమలే.            “భూమి చదునుగా లేదు – గుండ్రంగా ఉన...

READMORE
...

3268* వ రోజు ...

 4:30A.M. ఆనవాయితీని కాదని ఈ వేకువ కూడ 7 గురు 4.20 కే  6 వ నంబరు కాల్వ వద్ద గల ఆసుపత్రి వద్ద కనిపించారు. ఇక పోనుపోనూ చివరికి వాళ్ళు 27గురుగా మారారు గాని, అటు పంటకాల్వ ఉత్తరపుటంచులూ , దక్షిణాన మినీ గార్డెన్ వెలుపలా – ఇటు జూనియర్ కళాశాల ఎదుటి దాకా –  ...

READMORE
...

3267* వ రోజు ...

ఆదివారం శ్రమదాన సందడి ఎలా జరగాలో అలానే జరిగింది - 20-10.24 తేదీన! ఉరుముల మెరుపుల వానే 6-7 మందిని అడ్డుకోకపోతే - ఈ వేకువ కార్యకర్తల సంఖ్య 35 కు బదులు 43 కు చేరేది ! వరుణుడి శీలాన్ని శంకిస్తూనే వచ్చి రకరకాల పనులు చేసిన నవలా మణులు 9 తొమ్మిదిమందిని చూశారా!           ఊరికి 2-...

READMORE
...

3266* వ రోజు ...

    19.10.2024 వేకువ శ్రమదాతల లెక్క 27 మాత్రమే! ఆత్రపడిన 6-7 గురు మాత్రం మరీ 4.15 కే అక్కడ తయారు! అక్కడి నుండి అక్షరాలా 6.25 వరకూ రకరకాల పనులే చేశారో - ఊరి ఇతర వీధుల్ని ఎప్పుడెలా సంస్కరించాలనే చర్చలే జరిపారో 4-5-6 నిముషాల కాఫీలు ముగిసి సమావేశమే నిర్వహించారో- వాళ్లు నిద్ర లేచాక ఇంటికి చేరేది లెక్కేస్తే 3 గంటల విలువైన సమయం!           వీళ్ళు ...

READMORE
<< < ... 77 78 79 80 [81] 82 83 84 85 ... > >>