3285* వ రోజు ...
తగ్గనిది బుధవారం (7-11-24) వేకువ 4.12-6.10 నడుమ RTC ప్రాంగణ పారిశుద్ధ్యం! చీమలదండులాగా ఔట్ గేటూ, ఇన్ గేటూ, చక్కని - చల్లని భారీ వేప చెట్టు క్రింది ‘ఒకట్ల’ ప్రాంతమూ, మలమూత్రశాలా, సైకిలు స్టాండూ.... ఎక్కడ చూసినా గంటన్నరకు పైగా సమయంలో చీపుళ్ల – దంతెల - పారల - డిప్పల కార్యకర్తల వీరవిహారమే!
ఈ ముదురు కార్యకర్తల్లో పని తొందరుంది – తొట్రు పాటులేదు; ఎలాగైనా ఈపూట బస్టాం...
READMORE
3284* వ రోజు ...
ఆ నాటిది శనివారం – నేటిది బుధవారం-6.11-24! ఈ వేకువ కూడ-నాలుగుంబావు అయిందో లేదో-బందరు వీధి వైజయంతం దగ్గర నలుగురూ, ఊరికటు చివర-పాగోలు సరిహద్దు కడ డజనుకు పైగానూ శ్రమించడానికి రెడీ అయ్యారు! 6.00 వేళ లెక్కిస్తే-40+7 మందని తేలారు! ఆ టయానికి తోట నాగేశ్వర్రావనే RTC డ్రైవరు Hyd. నుండి వచ్చారు.
ఇందరు కార్యకర్తలు 2 గంటల...
READMORE
3283* వ రోజు ...
అసలెలా వ్రాయాలో తెలియని స్థితి! ఎందుకంటే-ఇన్నేళ్లూ ప్రతి ఉదయమూ గిలుకుతున్నట్లు వ్రాసే సంగతి కాదిది!
“ఈ వేకువ చలీ-మంచులో
1) మునసబు వీధి వద్దా
2) నాగాయలంక ...
READMORE
3282* వ రోజు ...
నిన్నటి కన్నా 7 గురు తక్కువగా 4.11.24 న పనిదినమైనా సరే - 44 గురి వీధి పరిశుభ్రతా కృషి ఫలించి, 2 ముఖ్య బజార్లలో - బందరు బాటలోనూ, నాగాయలంక దారిలో పొట్టి శ్రీరాములు అడ్డ వీధి దాకా-
“ఇవీ...
READMORE
3281* వ రోజు...
గ్రామస్తులంతా చూసి తీరవలసిన 3281* వ శ్రమదానం!
ఎందుకంటే- ఈ ఆదివారం (3-11-24)51 మంది శ్రమదానమూ, అది జరిగిన 3 రోడ్ల ముఖ్య కూడలీ అలాంటివి మరి! అసలు గ్రామ ప్రయోజక సామాజిక- సామూహిక శ్రమదానమంటే ఏమిటి?...
READMORE