...

3310* వ రోజు ...

 సోమవారం 216 వ రహదారి సేవలు అని ముందు నిర్ణయించుకొన్నది. ఐతే - తుఫాను వర్షం శీలాన్ని శంకించి ఈ వేకువు కూడ 25 మంది కార్యకర్తలు సజ్జా ప్రసాదుని వీధి – అనగా అశోక్ నగర్ 1 వ, 2 వ, 3 వ వరుసల్లోనే – 4:18 – 6:12 నడుమ శ్రమించారు.           తమిళ ...

READMORE
...

3309* వ రోజు ...

 అత్యుత్సాహ భరితంగా ఆదివారపు శ్రమ నివేదనం-@3309*           2024 డిసెంబరు మాసారంభాన 4.20 – 6.20 వేకువ సమయాన- బైపాస్, సామ్యవాద వీధుల కూడలి ప్రాంతాన- 2 రోడ్లలో సుమారు 300 గజాల బారున జరిగిన 70-80 పని గంటల శ్రమ నివేదకులు నికరంగా 46 మందీ, సమయానుకూలంగా పాల్గొన్నది మొత్తం 75 మంది....

READMORE
...

3308* వ రోజు ...

  ఈవింతలు జరిగింది కూడా 216 వ రహదారి మీదనే గాని నిన్నటికి కిలోమీటరు దూరంగా కాసానగర్ కూడలి వద్ద! తుఫాను చెలరేగబోతున్నా – అలుపెరగక - కాలుష్యాల మీద కసి తగ్గక దూరమైనా మూడూళ్ళ నుండి కాలుష్య రహిత పర్యావరణమ్మీద ఆశ చావక సేవలందించిన మొండి వాళ్లు 31 మంది!           ఇప్పు...

READMORE
...

3307* వ రోజు ...

     ఈ పేజీ 29-11-24 (శుక్రవారం) నాటిది. “చలీ-గిలీ జాన్తానై” అని, నిన్నటి తీవ్ర శైత్యం దెబ్బ రుచి చూసి కూడా - ఇవ్వాళ 4:20-6:20 నడుమ NH-216 పారిశుద్ధ్య హరితీకరణకు హాజరైన వారు తొలుత 10 మందే, ఆ సంఖ్య క్షణక్షణ ప్రవర్ధమానమై, సమీక్షా సభలో లెక్కిస్తే 36 మందీ!           ఇంతమంది సందడిగా శరీర శ్రమకు తెగబడితే – చేయగలిగిందేమీ లేక చలిగాడు తోక ముడిచాడు! ఇకేముంది – ...

READMORE
...

3306* వ రోజు ...

     ఆ గట్టి చలి దెబ్బ ఊళ్లో ఐతే ఇంత ఎక్కువగా తగలకపోను! నిర్మానుష్యమైన 216 వ హైవే మీద - PK పల్లి జంక్షన్ వద్ద - ఉత్తరమ్మూల నుండి తగిలిన చలి కెరటాలను 4.15 - 6.10 మధ్య ఎదుర్కొని, 200 గజాల వీధి శుభ్రతను – [వాళ్ళ పొలంలోని వరి పంటను దక్కించుకొనే యుద్ధం కాదిది - ఊరి జనమంతటి కోసం కాలుష్యం మీద చేసిన అనివార్య యుద్ధం!] సాధించిన వాళ్లను  ‘చల్లపల్లి హీరోలు’ గా పేర్కొంటే తప్పేమిటి?           రాజు...

READMORE
<< < ... 69 70 71 72 [73] 74 75 76 77 ... > >>