3369* వ రోజు ... ...
ఈ జాతిపితను చక్కగా హత్య గావించిన నాటి వేకువ 4.15 కన్న ముందే పెదకళ్లేపల్లి వీధిలోకి – ఇంత వరకూ శ్రమదానాన్ని ప్రత్యక్షంగా చూడని. సుహృదయుడెవరైనా వచ్చి చూస్తే...
ముందుగా “ఇదేమిటి? ఇందరు మర్యాదస్తులు ఇంత చలిలో ఇక్కడ చేతొడుగులేసుకొని, చీపురో – పారో - డిప్పో ప...
READMORE
3368* వ రోజు ... ...
29.01.2025 వేకువ శ్రామికుల సంఖ్యేమో 25+1. చివరి ఒంటరి కార్యకర్త అప్పటి దాక ధ్యాన నిమగ్నుడైన గోళ్ళ వేంకటరత్నమే! ఇక – ఇందరి తలా 2.00 గంటల కాయకష్టమేమో HP గ్యాస్ కంపెనీ కేంద్రంగా P.K. పల్లి వీధికే సమర్పితం! ఇక్కడ నుండి 4 వారాల దాకా – శివరాంపురం, వీలైతే వెంకటాపురం దాకా ఈ 2-3 కిలోమీటర్ల బారునా స్వచ్చ కార్యకర్తల శ్రమ తపస్సు ఈ రోడ్డుకు దక్కనున్నది!
ఇం...
READMORE
3367* వ రోజు ......
మంగళవారం – 27/1/25 వ వేకువ నాటి పరిస్థితన్నమాట! వేకువ 4.16 కే HP గ్యాస్ కంపెనీ వద్ద వాలిపోయిన ఏడెనిమిది మందితో సహా మొత్తం నికర శ్రామికులు 24 మంది కాక - హైద్రాబాద్ నుండి 5.35 కు బస్సు దిగి సరాసరీ 5.45 కు పని స్థలం చేరుకొన్న నేను కాక - అప్పటి దాక ధ్యానంలో మునిగి వచ్చిన గోళ్ళ వెంకటరత్నమూ, ట్రస్టు కార్మిక వీరయ్యా – ముగ్గురం కొసరు కార్యకర్తల మనుకోవాలి!
పెద...
READMORE
3366* వ రోజు ......
ఈ సోమవారం వేకువ శ్రమదాతలు పట్టుమని 2 డజన్ల మంది. చోటేమో పెదకళ్ళేపల్లి బాటలోని సాయి సత్య HP గ్యాస్ కంపెనీ ప్రాంతం.
సుమా...
READMORE
3365* వ రోజు ...
నిన్నటి ఆగిరిపల్లి ప్రయాణ బడలిక వల్ల ఈ వేకువ సమయాన కార్యకర్తల సంఖ్య తగ్గుతుందనుకొన్నాగాని, ముప్పై ముగ్గురితో ఫరవాలేదనిపించింది. ఐతే ఈ సంఖ్యలో ముగ్గురు పంచాయతి సిబ్బంది, రాష్ట్ర గవర్నర్ గారు DRK – పద్మావతి గార్లకు పంపిన అహ్వాన పత్రాలందించేందుకు R.I. తూము వేంకటేశ్వరరావు వచ్చారు.
శని...
READMORE