1976*వ రోజు...
నేడు 4.04 నుండి 6.10 గంటల వరకు జరిగిన స్వచ్చ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు 23 మంది. తరిగోపుల ప్రాంగణం వద్ద ఆగి చిల్లలవాగు ఉత్తరపు గట్టుకు ఇరువైపులా కలుపు మొక్కలను తీసివేసి ఆ ప్రాంతాన్ని శుభ్రంగా తయారుచేశారు. చల్లటి గాలితో, చిరుజల్లుతో వాతావరణం ఈరోజు అనుకూలంగా ఉంది.
...
READMORE
1975*వ రోజు...
నేడు 4.01 నుండి 6.00 గంటల వరకు జరిగిన స్వచ్చ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు 29 మంది. తరిగోపుల ప్రాంగణం వద్ద ఆగి చిల్లలవాగు నుండీ వక్కలగడ్డ కమతావానిగూడెం రోడ్డు వరకు రోడ్డుకు ఇరువైపులా కలుపు మొక్కలను తీసివేసి ఆ ప్రాంతాన్ని శుభ్రంగా తయారుచేశారు.
...
READMORE
1974* వ రోజు...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రారంభమై నిర్విఘ్నంగా ముగిసిన ఈ నాటి కార్యకర్తల శ్రమదాన వివరాలు : సమయం 4.03 - 6.10; గ్రామ ప్రయోజనాత్మక చర్యలలో పాల్గొన్న అలుపెరగని స్వచ్చోద్యమ కారులు - 28 మంది; శుభ్ర - సుందరీకరణకు గురి ఐన ప్రదేశాలు - బందరు మార్గంలోని 6 వ సంఖ్య పంట కాలువ, S.R.Y.S.P కళాశాల ముఖ ద్వారం, ఇదే బాట లోని సజీవ మత్స్య విక్రయ దుకాణం దాక.
...
READMORE
1973*వ రోజు...
నేటి వేకువ 4.01 – 6.10 సమయాల నడుమ స్వచ్చ కార్యకర్తల శుభ్ర సుందరీకరణల పనులు నిర్ణీత ప్రాంతాలలో క్రమ పద్ధతిలో నెరవేరినవి. 1) కోట బురుజు దగ్గరి మూడు రోడ్ల కూడలి, 2) బందరు దారిలో 6 వ సంఖ్య పంట కాలువ వంతెనలు కేంద్రంగా నెలకొన్న ఈ కార్యకర్తల శ్రమదాన వివరాలు :
పాల్గొన్న కార్యకర్త...
READMORE
1972*వ రోజు...
ఈ ఆదివారం వేకువ 4.13 – 6.10 సమయాల నడుమ విజయవాడ బాటలోని 6వ సంఖ్య పంట కాల్వ దగ్గర ఆగి త్రిముఖంగా సాగించిన స్వచ్చంద శ్రమదానం యధా ప్రకారం ప్రయోజనాత్మకంగా ముగిసింది. నేటి కార్యకర్తల సంఖ్య 30.
గ్రామ రెస్క్యూ దళం వారి వృక్ష సుందరీకరణం బాలాజీ భవన విభాగ సముదాయం దగ్గర...
READMORE