...

2019*వ రోజు...

 4.01 – 6.00 నడుమ పాగోలు బాటలో – మహాబోధి పాఠశాల దరిదాపుల్లోనే నాలుగు విధాలుగా జరిగిన గ్రామహిత చర్యలలో 38 మంది కార్యకర్తలు వారి వారి పనితనాలను చూపించారు.           కరోనా కష్టాన్ని, భయాన్ని కూడ మరిపిస్తున్న 44 డిగ్రీల మండు వేసవిలో...

READMORE
...

2018*వ రోజు...

  మహాబోధి పాఠశాల ముఖద్వారం దగ్గర 4.06 కు మొదలైన నేటి ఉషోదయ శ్రమదానం బండ్రేవు కోడు కాల్వ వంతెన దాక దారి కిరు ప్రక్కల, డ్రైను లోపలి తట్టులలో వెదకివెదకి కాలుష్యాలను తొలగించి మూడు రకాలుగా ఈ పాగోలు రోడ్డుకు సేవలందించారు. ఈ 41 మంది ఉభయ గ్రామాల కార్యకర్తల శ్రమదాన వైవిధ్యం ఇలా ఉన్నది! ...

READMORE
...

2017*వ రోజు...

    “నిన్నటి నా అసంపూర్ణ స్వచ్చ – శుభ్ర – సుందరీకరణ కోసం ఎప్పుడొస్తారా” అని ఎదురు చూస్తున్న మహాబోధి పాఠశాల – డా. చిరు మామిళ్ల మాధవశాయి గారి పొలం గట్ల ప్రాంతంలో 4.03 – 6.05 సమయాల నడుమ 42 మంది చల్లపల్లి...

READMORE
...

2016*వ రోజు...

 నానాటికీ వికసిస్తున్న సుదీర్ఘ – నిస్వార్ధ చల్లపల్లి శ్రమదాన చరిత్రలో ఈ నాటి వేకువ 4.00 – 6.10 నడిమి సమయంలో వరుసగా 7 వ నాడు కూడ పాగోలు మార్గంలోనే కొనసాగిన స్వచ్చ ప్రయత్నం చేసిన కార్యకర్తలు (35+7+2) 44 మంది. ఈ ప్రయత్నం కూడ నాలుగైదు చోట్ల – నాలుగైదు విధాలుగా!...

READMORE
...

2015*వ రోజు...

 నేటి వేకువ జామున 4.00 – 6.00 సమయాల నడుమ – (35+7+2) 44 మంది కర్తవ్య పరాయణుల శ్రమ – స్వేదంతో పునీతమైన పాగోలు రోడ్డుకు, 7 రోజుల క్రిందటి ఈ దారికి చాల వ్యత్యాసం ఉన్నది. వీరబ్రహ్మేంద్రుని నిలయం దగ్గరి వంతెన దగ్గర కొందరు, సమీప గృహ సముదాయం దగ్గర ఆరుగురు, ‘చందమామ’ దగ్గర 8 మంది, మహాబోధి పాఠశాల ముఖద్వారం కడ మిగిలిన 15 మంది చేసిన, చేస్తున్న వినయపూర్వక శ్రమదానంతో ఈ పా...

READMORE
<< < ... 317 318 319 320 [321] 322 323 324 325 ... > >>