29.11.2020...
స్వచ్చ - సుందరోద్యమ చల్లపల్లిలో … 2078* వ నాడు.
కొంత ఆహ్లాదకరమైన ఈ ఆదివారం శుభోదయాన – 4.24 వేకువ సమయాన – 12 మంది కార్యకర్తలతో మొదలై, క్రమంగా 30 మంది దాక సమీకృతులై 6.10 దాక జరిగిన గ్రామ పారిశుధ్య బాధ్యతలతో శుభ్ర – సుందరీకృత ప్రాంతం బైపాస్ మార్గంలోని కమ్యూనిస్ట్ వీధికి ఉభయ దిశలలో గల సుమారు అర కిలోమీటరు. గ్రామస్తుల స్వస్తతా భవి...
READMORE
28.11.2020...
స్వచ్చోద్యమ చల్లపల్లిలో – 2077* వ నాడు.
ఈ శనివారం – 2077* వ నాటి శీతల ఉదయాన – వేకువ 4.29 - 6.10 సమయాల నడుమ - ఉపమార్గం (బైపాస్) లో కమ్యూనిస్ట్ వీధి పరిసరాలలో జరిగిన గ్రామ స్వచ్చంద విధులలో పాల్గొన్న వారు 20 మంది. అశోక్ నగర్ దగ్గర నుండి సూరి డాక్టరు వీధి దాక ఈ కొద్ది మంది శ్రమదానంతో బాగానే శుభ్రపడింది....
READMORE
25.11.2020...
చల్లపల్లి స్వచ్చోద్యమంలో – 2076* వ నాడు.
ఈ బుధవారం (25.11.2020) నాటి వేకువ 4.25 నుండి 6.10 దాక నెరవేరిన గ్రామ బాధ్యతా నిర్వహణలో సమీకృతులైన స్వచ్చంద కార్యకర్తలు 20 మంది. ఆశ్చర్యకరంగా నేటి వీధి శుభ్రతా విధులలో (బహుశా ఆసుపత్రి ఉద్యోగినులు తప్ప) మహిళా కార్యకర్తల ప్రమేయం లేదు. ఒక ప్రక్క వాతావరణ శాఖ నుండి తీవ్ర తుఫాను హెచ్చరికలున్నా, గత ఆదివారం నాటి నిర్ణయం మేరకు చల్లపల్లి – బం...
READMORE
22.11.2020...
స్వచ్చ చల్లపల్లి ఉద్యమం – 2075* వ రోజు
ఈ ఆదివారం (22.11.2020) వేకువనే 4.19 కి, 4.27 సమయాలకు విడిగా మొదలైన చల్లపల్లి గ్రామ వీధుల పారిశుద్ధ్య విధులు 6.06 వరకు కొనసాగినవి. స్వచ్చ సుందరీకృత ప్రాంతాలు రెండు – కార్యకర్తల నిన్నటి నిర్ణయం మేరకు ముందుగా బందరు జాతీయ రహదారిలోని కమ్యూనిస్ట్ వీధి దగ్గర వాహనాలను నిలుపుకొని, వివిధ పనిముట్లతో సన్నద్ధులై తూర్పు రామమందిరం నుండి రాజ్యలక్ష్మి ఆస్పత్రి దా...
READMORE
21.11.2020...
స్వచ్చ చల్లపల్లి ఉద్యమం – 2074* వ రోజు
ఈ (21.11.2020) శనివారం నాటి వేకువ 4.30 – 6.05 సమయాల నడుమ బందరు జాతీయ రహదారిలో కొంతమేర జరిగిన గ్రామ శుభ్ర సుందరీకరణలో పాల్గొన్న కార్యకర్తలు 28 మంది. పారిశుధ్య కృషి నెలకొన్న ప్రాంతం భగత్ సింగ్ గారి దంత వైద్యశాల నుండి తూర్పు రామాలయందాక. ఒక వంక పై నుండి జాలువారుతున్న మంచు తెరతోను, మరొక వంక జాతీయ రహదారి ప్రయాణాల రద్దీతోను,...
READMORE