2093* వ రోజు...
నూతన సంవత్సర (2021) స్వచ్చోద్యమ చల్లపల్లి లో – తొలినాటి (2093*) విశేషాలు
ఈ 01.01.2021 వ నాటి తొలి ఉషోదయానికి ముందే – 4.17 సమయానికి బందరు మార్గంలోని భగత్ సింగ్ దంత వైద్యశాల వద్దకు చేరుకొన్న గ్రామ సామాజిక స్వచ్చ కార్యకర్తలు యధావిధిగా రహదారి పారిశుధ్య – సౌందర్య - స్వస్తతల కోసం 6.10 దాక శ్రమించారు. మరి కొద్ది సేపటికే వచ్చి కలిసిన ఔత్సాహికులతో వారి సంఖ్య 45 క...
READMORE
2092* వ రోజు...
ఈ (గురువారం – 31.12.2020) నాటి గ్రామ పరిశుభ్ర – సుందరీకరణ కృషిలో చేతులు కలిపిన బాధ్యులైన కార్యకర్తలు 34 మంది. ఊరి పారిశుద్ధ్యానికి అంకితులైన వీరి దీక్షతో మెరుగుపడి, శోభస్కరమైన ప్రదేశం – అరకిలోమీటరు ...
READMORE
2091* వ రోజు...
నేటి (బుధవారం – 30.12.2020) వేకువ 4.16 కే మొదలైన స్వచ్చోద్యమ సందడి 6.10 దాక కొనసాగింది. సొంత ఊరి మెరుగుదల ప్రయత్నంలో కలిసి వచ్చిన శ్రమదాతలు 32 మంది. ద్విగుణీకృత స్వచ్చ – శుభ్ర – సుందర ప్రదేశాలు రెండు – ఒకటి వడ్లమరకు, 6 వ నంబరు పంట కాల్వకు నడిమి చోటు, రెండోది పంట కాలువ వంతెన – ఆస్పత్రుల – జూనియర్ కళాశాల – స్టేట్ బ్యాంకుల మధ్య ప్రాంతం.
ఈ నాటి స్వచ్చంద శ్రమదా...
READMORE
2090* వ రోజు ...
స్వచ్చ- స్వస్త- చల్లపల్లిలో 2090* వ నాటి బాధ్యతలు.
మరీ చల్లగా మారిన ఈ ఆదివారపు (27.12.2020)బ్రహ్మ ముహూర్తంలో – నిన్నటి నిర్దేశిత ప్రాంతమైన చెత్త సంపద కర్మాగార సమీపంలో 4.27 కే చేరుకొన్న 37 మంది స్వగ్రామ స్వచ్చోద్యమ కారులు అలుపెరుగక చేపట్టిన కర్తవ్య నిర్వహణ 6.10 దాక కొనసాగింది. దట్టమైన మంచైతే ఏమిటి- మంచు ఎగదోస్తున్న చలిగాలైతే ఏమిటి- చిమ్మ చీకటైతే ఏమిట...
READMORE
2089* వ రోజు ...
స్వచ్చ- సంస్కృత చల్లపల్లిలో 2089* వ నాటి బాధ్యతలు.
ఈ శనివారం (26.12.2020) వేకువ 4.27 కే మంచులో-చలిలో ప్రారంభమైన స్వచ్చ సైనికుల స్వయం విధిత గ్రామ బాధ్యతలు 6.05 దాక కొనసాగినవి. వీరి కర్మ క్షేత్రం డంపింగ్ కేంద్రానికి దక్షిణ భాగం. ఈ స్వచ్చంద కార్మిక బలగం వాట్సాప్ చిత్రంలో చూపినట్లు తొలుత 16 మందే కాని, అనతి కాలంలో నే అది రెట్టింపయింది!. ఈ శ్మశాన- చెత్...
READMORE