2248*వ రోజు... ...
ఈ వేకువ 4.30 కాకముందే 3 – 4 కిలోమీటర్లు ప్రయాణించి, వాట్సాప్ తొలి చిత్రంలో కనిపిస్తున్న 19 మంది ఎక్కడ నిలబడ్డారో గమనించారా? ఈ పెద్ద ఊరి తడి – పొడి చెత్తల కుళ్ళు కంపుల కేంద్రమైన డంపింగ్ యార్డులో! స్వల్ప వ్యవధిలోనే వాళ్ళతో కలిసిన 14 మంది – వెరసి ఈ 33 మంది 100 నిముషాల పాటు ఏం సంపాదించారు?...
READMORE
2247*వ రోజు...
ఈ గురువారం వేకువ వేళ కూడ పాతిక మందికి పైగా స్వచ్ఛ – ప్రయత్నీకులు గుంటలు పడిన – డ్రైన్లలో ప్లాస్టిక్ దరిద్రాలు ప్రోగుబడిన – తమ కోసం నాల్గునెలలుగా ఎదురుచూస్తున్న – ఊరికి కిలోమీటరు దూరంగా ఉన్న నడకుదురు మార్గంలో చేసిన పరిశుభ్ర...
READMORE
2246*వ రోజు...
స్వచ్ఛ కార్యకర్తలతో బాటే మేల్కొని, దబాదబా ఉనికి చాటుకొన్న వర్షం సాక్షిగా – ముందనుకొన్నట్లు కాక – నాగాయలంక మార్గం బదులు నడకుదురు రోడ్డులో జరిగిన వేకువ కాల శ్రమదానం బాధ్యతగాను, ప్రయోజకంగాను...
READMORE
2245*వ రోజు ...
ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!
పాగోలు బాటకు 14 వ, చల్లపల్లి ప్రాంతానికి 2245* వ నాటి శ్రమ సందేశం.
నమ్మక తప్పని యదార్ధం ఈ గ్రామ స్వచ్చంద శ్రమదాన ప్రస్థానం! మంగళవారపు (05.10.2021) వేకువ వేళ కూడ 4.21 కే పాగోలు దారిలో ప్రత్యక్షమైన – ముకుళ హస్తాలతో సంసిద్ధులైన 17 మందీ, నాతో సహా తరువాత వచ్చిన ఆరుగురూ – వెరశి 23 మందీ సాగి...
READMORE
2244*వ రోజు...
సోమవారం వేకువ కూడ 4.20 వేళకే 15 మంది ఔత్సాహికుల సంసిద్ధత! అతి త్వరలోనే నవ కార్యకర్తల చేరికతో అది 24 మంది బలగం స్వచ్చో...
READMORE