...

2148* వ రోజు...

 శివరాత్రి పర్వదినానంతర శనివారం (13.03.2021) నాటి వేకువ జామున జరిగిన గ్రామ మెరుగుదల శ్రమదానంలో కలిసి వచ్చిన వారు ఊరి జనాభాలో వెయ్యి మందికి ఒకరు! అది చల్లపల్లి పంచాయతి పరిధిలోని మేకల డొంక – కొత్తూరుల నడిమి రహదారి – గత మూడు దినాలుగా శ్రమదానవేదికైన కళ్ళేపల్లి మార్గమే! ఇందుకు ...

READMORE
...

2147* వ రోజు ...

 నేడు కూడ మహాశివరాత్రి పర్వదినం క్రిందే లెక్క అని విన్నాను. ఈ శుక్రవారం వేకువ 4.28 కి శివరామపురం దారిలో మేకలడొంక – పంట కాలువల మధ్యస్త ప్రదేశానికి చేరుకుని, సముచిత శ్రమదానానికుపక్రమించిన 23 మంది సామాజిక చైతన్య శీలురు 110 నిముషాల పాటు ఆ రహదారి స్వచ్ఛ – పరిశుభ్ర – సౌందర్యాల మెరుగుదల...

READMORE
...

2146* వ రోజు ...

 ఈ మహా పర్వదిన ముహూర్తంలో – 23 మంది చల్లపల్లి స్వచ్చోద్యమకర్తలు 4.30 నుండి 6.10 నిముషాల నడుమ తల పెట్టిందీ, పాటు పడిందీ రక్తీ కాదు ముక్తీ కాదు; దక్షిణ కాశి అనబడే పెదకళ్ళేపల్లి శివుని (= శుభ్రప్రదుడు) దర్శించుకొ...

READMORE
...

2145* వ రోజు ...

 మహాశివరాత్రికి ముందర ఈ బుధవారం (10.03.2021) – కళ్లేపల్లి వెళ్ళే దారి పవిత్రత కోసం పాతిక మంది కార్యకర్తలు చల్లపల్లి నుండి 2 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, మేకలడొంక వంతెన దగ్గరకు 4.27 కే చేరుకొన్నారు. ఈ పెద్ద పండుగ సందర్భంగా – దక్షిణ కాశి అనే పేరుబడిన పెదకదళీపుర మార్గంలో భక్తులు వేల మంది ప్రయాణించి శివుని సందర్శించుకొనే సమయాన, ద్వి – త్రి – చతుశ్చక్ర వాహన దారులకూ, పాదచారులకూ, RTC వారికీ ప్రయాణ భద్రత...

READMORE
...

2144* వ రోజు ...

 ఈ మార్చి మాసపు తొమ్మిదవ దినాన – మబ్బులు క్రమ్మిన వేకువ 4.20 సమయానికి బందరు రహదారిలో గల ATM కేంద్రం దగ్గర కనిపించిన 14 – 15 మంది స్వచ్ఛ కార్యకర్తలే కాదు – కొద్ది నిముషాల అంతరంతో 17 మంది చేరి, వాళ్ళ బలం 32 మందిగా తేలి, 6.20 దాక – 50/60 పని గంటలలో – సడ...

READMORE
<< < ... 292 293 294 295 [296] 297 298 299 300 ... > >>