2694* వ రోజు.... ...
సోమవారం (27.2.23) వేకువ 4.30 కి గస్తీగది దగ్గర ఆరుగురూ, శివరాంపురం దగ్గర కత్తుల సాన పాక దగ్గర ఇద్దరూ - రెస్క్యూ టీం అనే పేరిట - 6.30 దాక ప్రయత్నించిన వీధి పారిశుద్ధ్య ప్రక్రియలో విశేషాలేమంటే :
- ఈ ముఠా బలం కాస్త పెరగడానికి కారణం - పద్మావతి ఆస్పత్రి లాబ్ ఉద్యోగి ఒకాయనా, శివరాంపురపు మాటకారి ఇంకొకాయనా పాల్గొనడమే!
...
READMORE
2693* వ రోజు.......
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?
శ్రామికులు 35మంది, స్థలాలు 4, సమయం 2 గంటలు - @2693*...
READMORE
2692* వ రోజు.... ...
కార్యకర్తల బృందంలో తొలి సగం మంది వేకువ (శనివారం – 25.2.23) 4.22 కూ, మలి బాధ్యులు నిముషాల క్రమంలోనూ వచ్చి కలిసింది విజయవాడ బాటలోని విజయా కాన్వెంట్ ఎదుట; చేతొడుగులూ- తల దీపాలూ-యుద్ధ పరికరాలూ ధరించి, వీధి కాలుష్యాల మీద దండయాత్రకు పోయింది కోమలానగర్ 4, 5 వీదుల్లోనికి; 2 గంటల జైత్రయాత్రానంతరం సభ ముగించింది కాటాల ఎదుట !
ఇంకొక ...
READMORE
2691* వ రోజు.... ...
శ్రమ గ్రహీతలు –
1) బెజవాడ బాట,
2) కోమలానగర్ లో 1 ½ వీధులు,
3) ఇంకొన్ని కొసరులూ!
...
READMORE
2690* వ రోజు.... ...
వారిలో మూడో వంతు మందైతే మరీ విడ్డూరం - నిర్ణీత సమయం వేకువ 4.30 ఐతే – వాళ్ళు చండ్ర కేంద్రం దగ్గర 415 కే హాజరు! గురువారం (23.2.23) బ్రహ్మముహూర్తమప్పటి సంగతిది. నలుగురైదుగురు తప్ప మిగిలిన వారూ నిముషాల ఎడంతో వచ్చి – చీపురో, దంతో, కొడవలో, డిప్పో పుచ్చుకొని - కోమలానగర్ రెండో వీధిలోనూ, బెజవాడ దారిలోనూ శ్రమదానానికి దిగారంటే –
అది స్వచ్చ...
READMORE