2608* వ రోజు...
గురువారం (01.12.2022) నాటి వేకువ 4.20 కన్న ముందే 13 మంది, కొద్ది నిముషాల ఎడంలో మరో 15 మందీ – వెరసి 28 మంది శ్రమదాతల – 105 నిముషాల చొరవతో – నడకుదురు దారిలో నిన్నటి తరువాయిగా మరొక 100 గజాల దాక- పరిశుభ్ర-సుందరీకరణ పరీక్షలో ఉత్తీర్ణమయింది!
ఆ సమీప ...
READMORE
2607* వ రోజు .....
ఆ సుందరీకరణం, వీధి మెరుగుదల – పారిశుద్ధ్య కృషి ఊరిలో ఏదో ఒక చోటనో – 7 రహదార్లలోనో ఎడతెరపి లేకుండా జరిగే విషయమే! ప్రతి వేకువ సమయంలోనూ ఏదో ఒక ప్రక్క ఆ స్వచ్ఛంద శ్రమదాన పతాకం రెపరెపలాడుతుండే మాట నిజమే! ఈ బుధవారం బ్రహ్మ కాలంలోనూ 24 మంది సామాజిక బాధ్యుల తలా వంద నిముషాల అలాంటి ప్రయత్నం జరిగింది. కాకుంటే – ఇక్కడొక చిన్నపాటి విశేషమేమంటే:
...
READMORE
2606* వ రోజు ...
ఇది మంగళవారం కనుక - నియమానుసారం స్వచ్ఛ సైన్యంలోని ఒక ఉప విభాగం వారు 29-11-22 ను తమకు కేటాయించుకొని - ఎక్కడో 3 కిలోమీటర్ల దూరాన పాగోలు దగ్గర - ఐదారుగురు శ్రమదాన ముదుర్లు ఈనాటి స్వచ్చోద్యమ పతాకాన్ని ఎగురవేశారు!
‘ముదుర్లు’...
READMORE
2605* వ రోజు...
సోమవారం (28-11-22) కాబట్టి - గతవారపు మిగులూ తగులూ స్వచ్ఛ కార్యక్రమమేదున్నా, అడుగూ బొడుగూ కర్తవ్యాలేమన్నా దొరికినా, ఏ రహదారి గుంటల - మురుగ్గుంటల - కసవు ప్రోగుల శేషబాధ్యతలున్నా అవిక ఈ ఐదారుగురు ప్రత్యేక దళం వంతనేది ఈ చల్లపల్లి స్వచ్చోద్యమంలో ఒక అప్రకటిత రాజ్యాంగం కనుక :
...
READMORE
2604* వ రోజు....
పర్యావరణ ధ్వంసకంగా - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి?
2604* వ నాటి అర్థవంతమైన శ్రమ వేడుక....
READMORE