3985 వ రోజు......
మూడో నాలుగో ఊళ్ల నుండి ....4.20 AM కే నడకుడురూ- బెజవాడ రోడ్ల కూడలిలో వేచి ఉన్న ఆ టోపీ వాలాలు ఏ RTC బస్సు కోసమో ఎదురు చూస్తున్న ప్రయాణీకులు కారు, బ్రతుకు తెరువు వెతుక్కొంటున్న కూలీలూ కారు, గత 13 ఏళ్ళుగా చల్లపల్లి అనెడి ఒకానొక గ్రామ స్వచ్ఛ – శుభ్ర- స్వస్తతల కోసం ప్రణాళికాబద్ధంగా - క్రమశిక్షణగా – మొండిగా - సుదీర్ఘంగా – ప్రయాణిస్తున్న స్వచ్ఛ కార్మికులు!
తాము తొలుత నిర్ణయించుకొన్న వేకువ సమయం 4.30 దాక ఆగలేక- బాధ్యత నిర్వర్తించుకొనజూస్త...
READMORE
3984 వ రోజు....
ఇప్పటికే నాలుగైదు లక్షల పని గంటల శ్రమను చల్లపల్లికి ధారాదత్తం చేసిన - చేస్తున్న స్వచ్ఛ కార్యకర్తలనబడే ఈ వేకువ కష్టజీవులు 16+16 మంది! మొదటి 16 మంది 4:30 దాక అగలేక - 4.19 కే వివిధ గ్రామాల – వార్డుల నుండి ...
READMORE
3983 వ రోజు....
ఈ వేకువ (మంగళవారం – 13 వ అక్టోబరు - 26)- అది శ్రమ‘దానమే’ ఐతే – దానం చేసిన వాళ్ళూ, గ్రామం పట్ల బాధ్యతే ఐతే - చక్కగా నెరవేర్చుకొన్న వాళ్ళూ గ్రామం నుండి కేవలం 29+2 మందే!
ఇక - అది తమ వార్డూ, ఊరూ కాదు - కొందరికి 4-5...
READMORE
3982* వ రోజు...
“షరా మాములు” గానే - వారం రోజులకు పైగా జరుగుతున్నట్లే - ఆ సేవలు మరొకమారు వక్కలగడ్డ రోడ్డులోనే - అనగా నిన్నటి నిర్ణయం ప్రకారమే - HDFC (హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంకు) వద్దనే గ్రామ వీధుల కాలుష్య శత్రువు పైన నేటి స్వచ్ఛ కార్యకర్తలు - తుది సభకు ముందే నిష్క్రమించిన పసుపులేటి వానితో సహా- 30 మందే!
...
READMORE
3981* వ రోజు...
దుర్గా నవరాత్రుల ప్రారంభ దివసాన కూడా... (11-10-2026)- @3981*
ఆదివారపు- శనివారపు శ్రమదాన పోలికలు కొన్ని:
1. అవి రెండూ బెజవాడ రోడ్డులోనే జరిగాయి !...
READMORE