3698* వ రోజు ....
మంగళవారం (30-12-25) వేకువ సమయాన మళ్లీ మంచు విజృంభించింది, చలి పెరిగింది కాని కార్యకర్తల సంఖ్య తగ్గలేదు – నిన్నటికన్న కాస్త పెరిగి 27 గా ఉంది!
ముళ్ళ చెట్ల వద్ద పనులు కనుక జాగ్రత్తగా - నెమ్మదిగా చేయవలసి వచ్చినా, కార్యకర్తల పట్టు సడల లేదు. పని స్థలం మాత్రం ఊరు ...
READMORE
3697* వ రోజు ....
ఈ సోమవారం (29-12-25) నాటి వేకువ శ్రమ సమయం 4:18 నుండి 6:18 ఐతే - శ్రమదాన స్థలి అవనిగడ్డ మార్గాంతర్గత DVR ‘హిమాలయ ఐస్ ప్లాంట్’ ప్రాంతం!
ఇక త...
READMORE
3696* వ రోజు ....
మరొక ఆదివారపు (28.12.25) శ్రమదాన కథ - @3696*
ఆ కథ 41 మందిది; వేకువ 4.17 కే మొదలై, 6.22 కు చివరి విజిల్ మ్రోగితే అయిష్టంగా ఆగినది, అవనిగడ్డ బాటలోనే కోళ్ల షెడ్డు కేంద్రంగా అటూ ఇటూ ఫర్లాంగు దూరం కాలుష్యాల అంతు చూసినది;...
READMORE
3695* వ రోజు ....
నెరవేరిన బాధ్యతలు 33 మందివి; పని చోటు గ్రామంలో కాక దూరంగా అవనిగడ్డ బాట లోనిది; సమయం 4.18 - 6.33 కు మధ్యస్తం; ఫలితం ప్రధానంగా అమర వీర స్థూప ప్రాంగణం, రోడ్డు పొడవునా ½ కిలో మీటరు దాక స్వచ్ఛ సుందరం; నిష్కామ కర్మ వీరులకు ఫలితంతో పెద్దగా పని లేదు గాని కొంత సంతృప్తి దాయకమూ, స్ఫూర్తి మంతమూ !
ఇంకాస్త వి...
READMORE
3694* వ రోజు ....
అనగా శుక్రవారం వేకువ 4.20-6.18 సమయాల నడుమ – చల్లపల్లికి 3 కిలోమీటర్ల దూరంగా - అవనిగడ్డ రహదారిలో- పదేళ్ల హారిక, హైదరాబాద్ నుండి TCS ఉన్నతోద్యోగి వల్లభనేని కుమార్ సహా మొత్తం 28 మంది సుందరీకరణ ప్రయత్నాలు!
వీరి...
READMORE