
2949* వ రోజు...
గురువారం - 23.11.23 వేకువ 4.11 ల గాయతూ 6.04 వరకూ ప్రవర్ధిల్లిన 29 మంది శ్రమదానం గంగులవారిపాలెం దారిలోని సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు నుండి కొలిమి మేస్త్రీ గారి ఇంటి దాక! ప్రతిష్టిత పొగడ చెట్లు 2, తెగిపడినవి బోగన్ విలియా, ...
READMOREగురువారం - 23.11.23 వేకువ 4.11 ల గాయతూ 6.04 వరకూ ప్రవర్ధిల్లిన 29 మంది శ్రమదానం గంగులవారిపాలెం దారిలోని సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు నుండి కొలిమి మేస్త్రీ గారి ఇంటి దాక! ప్రతిష్టిత పొగడ చెట్లు 2, తెగిపడినవి బోగన్ విలియా, ...
READMOREఅంటే – బుధవారం (22-11-23) నాటి 60-70 పని గంటల పారిశుద్ధ్య ప్రయత్నమన్నమాట! గంగులవారిపాలెం బాటలో - అటు బండ్రేవు కోడు కాలువ ఒడ్డునా, ఇటు భవఘ్ని నగర్ దగ్గరా, ఖాళీ దొరక బుచ్చుకొని 18 పొగడ మొక్కలు నాటడమూ విచ్చలవిడిగా పెరిగిపోతున్న పూల చెట్ల కొమ్మల్ని అదుపు చేయడమూ వంటి పనుల సందడి! ...
READMOREమంగళవారం వేకువ (21-11-23) దాదాపు 2 గంటలు జరిగిన వీధి పారిశుద్ధ్య/ పునర్నవీకృత చర్యలు ఉభయ గ్రామాల సరిహద్దైన గంగులవారిపాలెం బాటలోనే. స్థానికులు తోడై, పాదచార స్వచ్ఛ కార్యకర్తలతో సహా దీన్లో వేలుపెట్టిన వారు మొత్తం ఒక దశలో 22 మంది. ...
READMOREసోమ, మంగళవారాలు రెస్క్యూ దళం వాటా కనుక వాళ్లైదుగురు గంగులవారిపాలెం – భవఘ్నినగర్ ల ప్రాంతంలో వేకువ 4.26 కే సంసిద్ధులైపోయారు. ఐదుగురు 11 గా , చివరికి 15 గా మారిపోయారు. పని చిన్నదో – పెద్దదో, ...
READMOREఅసలే ఆదివారం(19-11-23) – ఆ పైన విజయవాడ నుండి ప్రయాణించి, డాక్టర్ గోపాళం శివన్నారాయణ ఆగమనం - గంగులవారిపాలెం వీధి నడుమ క్రిక్కిరిసినట్లు 53 మంది శ్రమదానం! మహిళలతో సహా భవఘ్ని - శాయినగర నివాసుల ప్రవేశంతో కళకళలాడిన వీధి పారిశుద్ధ్య ...
READMOREశనివారం(18-11-23) నాటి వేకువ గంగులవారిపాలెం వీధి మలుపు వద్దనే మూడు ప్రక్కలా జరిగిన కొందరి వీధి బాధ్యత అది! గంటన్నరకు పైగా జరిగిన ఆ ప్రయత్నంలో రోజూ పాల్గొనే పాతిక - 30 మంది కార్యకర్తల కన్నమిన్నగా 38 మంది హాజరయ్యారు! అందుకొక కారణం వారాంతమైతే ఢిల్లీ నుండి వచ్చి చల్లపల్లి శ్రమదానంలో పాల్గొంటున్న ప్రముఖ రచయితా, పర్యాటకుడూ దాసరి అమరేంద్రను చూడాలనే ఉత్సుకత మరో కారణం. ...
READMOREఇది గురువారం - సమయం 4.18 to 6.06! కార్యకర్తలు 28 మందిలో చివరల్లో వచ్చి కలిసిన 3గ్గురు పోనూ నికర సామాజిక శ్రామికులు పాతికమంది! 40 కి మించిన పని గంటల పాటు వారి వీధి పారిశుద్ధ్య శ్రమ వెల కట్టలేనిది, పొందిన సంతృప్తి కూడ ఆ స్థాయి లోనిదే! సరే- ఏ రోజైనా ఈ శ్రమ జీవన సౌందర్యం ఇలాగే ఉంటుందనుకోండి!...
READMORE