


ఏ బరువు పనులెవరెచ్చట నిర్వహించారో గాని, నేను చూసేప్పటికి కనీసం 3 చోట్ల చకచకా పనులు జరిగిపోతున్నాయి. పని స్థలం C/o విజయవాడ రహదారే - బృందావన గృహాల వద్ద నిన్నటి కృషికి పొడిగింపు గానే! చివర్లో ప్రముఖ సుందరీకరణ చొరవశాలి ఆకుల దుర్గాప్రసాదు గారు పూనుకొని...
READMORE
సదరు సంక్లిష్ట గ్రామ సామాజిక బాధ్యతామూర్తులు 20 మంది, బాగుపడిన గ్రామ భాగం బెజవాడ రోడ్డుకు చెందిన నారాయణరావు నగర్ వీధి మొదలు దక్షిణంగా 100 గజాల నిడివి. ఇందులో నిన్న పనికి ఆహార పథకంతో బాగా కనిపిస్తున్న తూర్పు ప్రక్క డ్రైనూ, నిన్న మిగిలిపోయిన బృందావన అపార్ట్మెంట్ల రేకు ప్రహరీ వెలుపలి చోటూ ఉన్నవి! వేకువ  ...
READMORE
అది ఇరవై ఇద్దరి సార్థక సామూహిక సామాజిక బాధ్యత! 4:17 కే పదునొకండుగురూ, సమయ క్రమాన మిగిలిన వారూ పాల్గొని, 6:06 దాక చెమటలు దిగగారుతున్నా, ...
READMORE
10/4/24 - బుధవారం శ్రమదానం జరగవలసింది బెజవాడ రోడ్డులోని నారాయణరావునగర్ ముఖ్య వీధి వద్ద. ఐతే ప్రతి రంజాన్ వేకువనా ముస్లిం భక్తులు ప్రార్థనలు చేసుకొనే ఈద్గా పడమటి వీధి పరిశుభ్రత బాగా లోపించినందున తెల్లారేసరికి సదరు శ్రీనగర్ రోడ్డును బాగుచేయడం గత 3 - 4 ఏళ్ల నుండీ ఆనవాయితీగా వస్తున్నది. స్వచ్ఛ...
READMORE
మంగళవారం - క్రోధి నామసంవత్సర తొలి బ్రహ్మ ముహూర్తం – 4:18! తమ ఊరి చైతన్యమే - సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే 5 గురికి అంతకు ముందే మెలకువ వచ్చింది! అక్కణించి 6:12 దాక - సుమారు 2 గంటల పాటు – ఒక చిన్న (గంగులవారిపాలెం) వీధిలోని పుష్ప - హరిత - సంభరిత రహదారి భాగం సంరక్షణకు పూనుకొన్నారు. “నాకుగాదులు లేవు – నాకుషస్సులు లేవు...” అని ఒక భావకవి - కృష్ణశాస్త్రి వ్రాసుక...
READMORE
రెస్క్యూ టీమ్ ఉన్నదే కఠినమైన – గ్రామ సమస్యాత్మకమైన - బరువు పనుల పరిష్కారం కోసం. చెట్లెక్కేందుకూ, రోడ్ల గుంటల పూడికకూ, రోడ్ల పరిరక్షణకూ వాళ్లు ఎప్పుడు వెనకాడారు గనుక! ఈ వేకువ కూడ అంతే! 4:16 నుండే సిద్ధపడిన నలుగురు కరుడు గట్టిన స్వచ్ఛ కార్యకర్తలూ, ...
READMORE