...

3125*వ రోజు ...

   సోమవారం - 20.5.2014 వేకువ శ్రమదాన సమాచారం ప్రకారం - 4.20 సమయంలోనే 5 గురు గస్తీగది వీధిలోనికి వచ్చారు. వాళ్ల కందిన సమాచారాన్ని బట్టి NH 216 మీద - బందరు నుండి 22 వ కిలోమీటరు రాయి దగ్గర – గంగులవారిపాలెం వైపు వరిగడ్డి సగం కాలి, మిగిలింది చెల్లా చెదురుగా పడి ఉందని గ్రహించారు. ...

READMORE
...

3124*వ రోజు ...

  ఆదివారం వేకువ సమయాన (19.5.24) 4.18 నుండి 6.06 దాక సదరు వినోదం 23+4 మందిది. సుమారు నెలనాళ్ల నుండీ ఆ సందడి విజయవాడ వీధిలోనే! ఐనా సుమారు 1 ½ కిలోమీటరు దాటని పరిస్థితే!          ఈ పూట కూడ స్వచ్ఛ కార్యకర్తలు పెట్రోలు బంకు దగ్గరే ఆగారు, నిన్నటిలాగే రెండు బృందాలుగా విడిపోయా...

READMORE
...

3123*వ రోజు ...

  18.5.24 వేకువ వేళనే - అంటే 4.17 కే నడకుదురు రోడ్డు దగ్గరి ఇంధన నిలయం వద్ద పారిశుద్ధ్య చర్యలకు సిద్ధపడిన 10 మందినీ గమనించారా? ఇక అక్కడి నుండీ నిముష క్రమంలో వచ్చి, చేతొడుగులు ధరించి, పార, డిప్ప, పలుగు, కత్తి, దంతె వంటి సమర పరికరాలతో పనిలో దిగింది మరో 16 మంది! ...

READMORE
...

3122*వ రోజు...

                నేటి శ్రమదానం 3122* వది!             అనగా కేలండరు ప్రకారం 17-5-2024 నాటిది, గురువారం ...

READMORE
...

3121*వ రోజు ...

 షరా మామూలుగానే గురువారం - 16.5.24 వ వేకున సైతం స్వచ్ఛ - సుందరీకరణ హక్కుదారులు తమ ప్రయత్నం తాము చేసుకుపోయారు. అందుగ్గానూ మరీ 4.16 కే - ఎనిమిదో తొమ్మిదో స్వచ్ఛ కోయిలలు కూశాయి! ఆ చప్పుళ్లు బెజవాడ వీధిలోని చండ్ర వికాస కేంద్రం వద్దా, ఆ శ్రమ విన్యాసాలు మిగిలిన వారి రాకతో ప్రభుత్వాసుపత్రి బజారులో కూడా!          ఊ...

READMORE
...

3120*వ రోజు ...

  తమ ఊరి మేలు కోసం ఈ బుధవారం (15-5-24) వేకువ జరిగిన వీధి పారిశుద్ధ్యం అక్షరాలా 24 మంది సాధించినది, 4.20 - 6.05 కాలపరిమితి కలది, ముఖ్యంగా 3...

READMORE
...

3119*వ రోజు...

     ‘తిరిగే కాలూ, తిట్టే నోరూ అదుపులో ఉండవు’ అని వెనకటి రోజుల సామెత! మంగళవారం (14.5.24) వేకువ 4.19 కే NH 216 దగ్గర ప్రత్యక్షమైన 5 గురు రెస్క్యూ మనుషులది మళ్లీ తాజాగా ఋజువు చేశారు!          చల్లపల్లి గ్రామం పట్ల తమ పరిశుభ్రతా నిబద్ధతా వ్యసనాన్ని అసలు వాళ్లెప్పుడూ దాచుకోనూ లేదు! ‘తాము ఐదూ – పదిమందేనా – ...

READMORE
<< < ... 83 84 85 86 [87] 88 89 90 91 ... > >>