...

3289* వ రోజు ...

 ఇది సోమవారం - నవంబరు 11 వ రోజు – వీధి పని ప్రారంభ - పరిపూర్తి సమయాలు 4:10 & 6:10. తొలి కార్యకర్తలు 10 మందీ, ముగింపు వేళకాసంఖ్య ఆంజనేయుని తోకలా 48 కి పెరిగింది. నవంబరు 11 వ తేదీకి చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం 10 సంవత్సరాలు ముగిసింది! ప్రారంభ దినపు 15 మంది కార్యకర్తలకిది 3 రెట్లన్న మాట!        ...

READMORE
...

3288* వ రోజు...

  పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 26 కి.మీ. బారునా పరుగుల సందడి!-@3288*...

READMORE
...

3287* వ రోజు ...

   ఈ శనివారం (9-11-24) ఉషోదయ కార్యక్రమం సమాజం పట్ల ఏకాస్తయినా బాధ్యతున్న వాళ్లకీ, మంచి జీవన గమనాన్ని కోరుకొనే వాళ్ళకి బహుశా, చాలకాలందాక ఒక మధుర స్మృతిగా, ఆశాజ్యోతిగా, సదాచరణ ప్రేరకంగా ఉండవచ్చు!           నేటి స్ఫూర్తిదాయక పాదయాత్రలో పాల్లోనే అదృష్టం దక్కని గ్రామస్తులకు 2 కి.మీ. ఊరేగింపులోని కొందరు తమ ఇరుగుపొరుగు...

READMORE
...

3286* వ రోజు ...

     శుక్రవారం నాటి (8-11-24) వేకువ కారకర్తల కృషి ఉరవడీ - పరవడీ చూస్తుంటే వచ్చిన సందేహం ఇది – గంగులవారిపాలెంరోడ్డు - NH 216 కూడలి వద్ద 6.25 కు గుమికూడిన 56 మంది వాలకమూ, 2 చోట్ల గత తమ పనులకి తామే ఈ పూట మెరుగులు పెట్టిన 47 మంది కదలికలూ చూస్తుంటే ఎవరికైనా – 1)  ఇది శ్రమ...

READMORE
...

3285* వ రోజు ...

      తగ్గనిది బుధవారం (7-11-24) వేకువ 4.12-6.10 నడుమ RTC ప్రాంగణ పారిశుద్ధ్యం! చీమలదండులాగా ఔట్ గేటూ, ఇన్ గేటూ, చక్కని - చల్లని భారీ వేప చెట్టు క్రింది ‘ఒకట్ల’ ప్రాంతమూ, మలమూత్రశాలా, సైకిలు స్టాండూ.... ఎక్కడ చూసినా గంటన్నరకు పైగా సమయంలో చీపుళ్ల – దంతెల -  పారల - డిప్పల కార్యకర్తల వీరవిహారమే! ...

READMORE
...

3284* వ రోజు ...

   ఆ నాటిది శనివారం – నేటిది బుధవారం-6.11-24! ఈ వేకువ కూడ-నాలుగుంబావు అయిందో లేదో-బందరు వీధి వైజయంతం దగ్గర నలుగురూ, ఊరికటు చివర-పాగోలు సరిహద్దు కడ డజనుకు పైగానూ శ్రమించడానికి రెడీ అయ్యారు! 6.00 వేళ లెక్కిస్తే-40+7 మందని తేలారు! ఆ టయానికి తోట నాగేశ్వర్రావనే RTC డ్రైవరు Hyd. ...

READMORE
...

3283* వ రోజు ...

    అసలెలా వ్రాయాలో తెలియని స్థితి! ఎందుకంటే-ఇన్నేళ్లూ ప్రతి ఉదయమూ గిలుకుతున్నట్లు వ్రాసే సంగతి కాదిది!           “ఈ వేకువ చలీ-మంచులో 1) మునసబు వీధి వద్దా ...

READMORE
<< < ... 45 46 47 48 [49] 50 51 52 53 ... > >>