3388* వ రోజు ...
మాట వరసకి - జిజ్ఞాసాపరుడూ, సుహృదయుడూ ఐన ఒక అగంతకుడు అనుకోకుండా ఈ వేకువ 5:00 కు పెదకళ్ళేపల్లి మార్గంలోని శివరాంపురం వంతెన దగ్గరకొచ్చాడనుకొందాం! గంటకుపైగా 29 మంది కార్యకర్తల పారిశుద్ధ్య కార్యక్రమంలో అతని అనుభవాలిలా ఉండవచ్చు!
- వీరిలో డజను మంది 4:20 కే 3 కిలోమీటర్లు దట్టమైన మంచు తెరల్ని ఛేదించుకొని వచ్చారనీ...
READMORE
3387* వ రోజు ...
అది మరొకమారు క్రొత్త శివరాంపురం దగ్గర పంటకాల్వ సమీపానే జరిగినది; 25(+1-మండవ శేషగిరిరావు) మంది పాల్గొనినది; మంచు వదలని 6.20 దాక – 2 గంటలపాటు 4 రకాల శ్రమ విన్యాసాలు ప్రదర్శించినది!
మంగళాపురం నుండీ, రామానగరం, చల్లపల్లి...
READMORE
3386* వ రోజు ...
పనులు జరిగింది శివరామపురం దగ్గరి కొలిమి షెడ్డుకు దక్షిణోత్తరాలుగానూ, మేకలడొంకలో న్యూట్రిఫీడ్స్ వద్దనూ, ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరాన సంత వీధిలోనూ! పని సమయం 2 గంటల 10 నిముషాలు!
పనులు 3 చోట్లయినా, ఎవరి అభిరుచి కనుగుణంగా వారికి ఇష్టమైన పనిముట్లతో ఏ ప్రయత్నాలు జరిగినా, కార్యకర...
READMORE
3385* వ రోజు ...
ఇక – గ్రామ సేవకు దిగిన స్వచ్చ కార్యకర్తలైతే 46 మంది ! సేవల తొలి, తుది వేళలు 4:13, 6:20! పని చోటులు -
1) సంత వీధిలో 5 గురూ,
2) మేకల...
READMORE
3384* వ రోజు ...
14.02.2025 – శుక్రవారం వేకువ 4:18 కే మొదలైన సామాజిక బాధ్యతలు 6:22 కి గాని ముగియలేదు. అందులో 26 గురి కష్టం కొలిమి షెడ్డు ప్రాంతంలోనూ, ముగ్గురి సుందరీకరణలు సంత వీధిలోనూ, ఉపాధ్యాయ వృత్తుల ఇద్దరి ప్రయత్నాలు మేకలడొంక – న్యూట్రిఫీడ్ దగ్గరా జరిగాయి!
హ...
READMORE
3383* వ రోజు...
ఈ గురువారం(13.2.2025) గగనము నుండి చల్లని పొగ మంచు జాలువారుతున్నా పట్టించుకోకుండా పనిముట్లు పట్టుకుని సరిగ్గా 4:22 కి ఈరోజు శ్రమదానం ప్రారంభమైనది..
...
READMORE
3382* వ రోజు ...
ఈ బుధవారం (12.02.2025)అరుణోదయమున అనేకమందికి ఆదర్శవంతంగా నిలుస్తూ మంచును సైతం లెక్కచేయక సుమారు 4.15 ని.. లకు పొగ మంచు కారు చీకటిలో చిన్న చిన్న కాంతి వెలుగులో ఈరోజు శ్రమదానం ప్రారంభం అయ్యింది...
రోడ్డు ...
READMORE