1907 * వ రోజు...
గతవారం రోజులుగా చల్లపల్లి తూర్పు చివర నుండి- పడమర దిశలోని పోతురాజు గుడి దాక-2 ½ కి.మీ. దూరం సాగిన స్వచ్చోద్యమ ప్రస్థానం ఈ నాటి వేకువ 4.01 కి నాగాయలంక బాటలోని శ్యామలాంబ గుడి దగ్గర మొదలై 6.15 దాక జరిగింది. హాజరైనది 30 మంది....
READMORE
1906 * వ రోజు...
(మానవ జాతి ప్రస్థానంలో మరో కొత్త వెలుగు ప్రసరించిన జాతిపితను మనమే హత్య చేసుకొన్న విషాదకరమైన) జనవరి 30 వ తేదీన ఆయన బాటలో కొంతైనా నడుస్తున్న స్వచ్చ సైనికులు 29 మంది ఉదయం 4.04-నుండి 6.16 నిముషాల దాక బస్ ప్రాంగణం లోపలా, బైట నాగాయలంక దారిలోనూ నిర్వహించిన గ్రామ స్వచ్చోద్యమం విజయవంతమైంది....
READMORE
1905* వ రోజు...
ఈ బుధవారం వేకువ 3.58 నుండి 6.26 నిముషాల నడుమ- వరుసగా 4 వ రోజు కూడ బస్ ప్రాంగణం లో నిర్వహింపబడిన స్వచ్చ-శుభ్ర-సుందరీకరణలో పాల్గొన్న కార్యకర్తలు 29 మంది. ...
READMORE
1904* వ రోజు...
వరుసగా 3 వ రోజు కూడ ప్రభుత్వ రవాణా సంస్థ ప్రాంగణంలోనే స్వచ్చ-శుభ్రత అవసరమనిపించి, 4.04-6.16 నిముషాల దాక నిర్వహించిన శ్రమదానంలో 27 మంది పాల్గొన్నారు. ...
READMORE
1903 * వ రోజు...
మంచు, చలి కొద్దిగా శాంతించిన ఈ వేకువ 4.05-6.15 నిముషాల నడుమ నిన్నటి శ్రమదాన ప్రదేశమైన రాష్ట్ర రవాణా సంస్థ ప్రాంగణంలోనే కొనసాగిన కృషిలో పాల్గొన్న వారు 30 మంది. ...
READMORE
1902* వ రోజు...
ఈ ఆదివారం వేకువ 3.57 – 6.24 నిముషాల నడిమి కాలంలో నిన్నటి నిర్ణీత ప్రదేశమైన ప్రభుత్వ రవాణా సంస్థ ప్రాంగణంలో – రెండెకరాల ఖాళీ స్థలంలో జరిగిన శుభ్ర – సుందరీకరణ కృషిలో 40 మంది బాధ్యులు భాగస్వాములయ్యారు....
READMORE
1901* వ రోజు...
ఈ స్థిర వార శుభోదయంలో 4.10 నుండి 6.26 నిముషాల నడుమ ప్రభుత్వ రవాణా నిలయానికి మూడు దిశలుగా జరిగిన రహదారి పారిశుద్ధ్య కృషిలో పాల్గొన్న ధన్యులు 32 మంది....
READMORE