2023*వ రోజు...
ఇది 2023 వ రోజైతే మాత్రమేం? 4.00 సమయంలో వేకువ చీకట్లోనే- తమ తమ ఇళ్ల నుండి 3.40 కే బయల్దేరి, 3-4-5 కిలో మీటర్ల దూరంలోని పాగోలు బాటలో- మహాబోధి పాఠశాల మలుపు దగ్గర ఆగిన 39 మంది కార్యకర్తలు- పని మొదలు పెట్టారు. పురోహితుడు పెట్టిన పెళ్లి ముహూర్తమో – దేవుడికి చేసే వ్రత నియమమో కాదే- వీళ్లవన్నీ మురికి పనులు- కరకు పనులు- రొచ్చు పనులు- మ్రుచ్చు ముళ్ల దారి పనులు! అదీ తమ సంపాదన కోసం కాక...
READMORE
2022* వ రోజు...
ఈనాటి వేకువ జామున కూడ స్వచ్చ సుందర చల్లపల్లి నిర్మాణం కోసం అదే సమయం(4.00-6.05)- అదే శ్రమదానం- 40 మంది చిందించిన అవే చెమటలు- అదే ఫలితము - 2 గంటల పాటు మెదళ్లకు ఒడలుకు పదునులు- పనులు! (సందర్భం వేరు గాని- 60 ఏళ్ల నాటి డా. కొమ్మూరి వేణు గోపాల రావు గారు మేనరికాలను నిరసిస్తూ వ్రాసిన “ ఒకే రక్త...
READMORE
2021*వ రోజు...
నికరమైన బ్రహ్మముహూర్తాన – 3.58 నుండి 6.12 నిముషాల దాక – మహాబోధి పాఠశాల ప్రాంగణ గౌతమబుద్ధుని సాక్షిగా పాగోలు పరిధిలోని రహదారి కుడి ఎడమలలో 55 మంది సమాజ కార్యకర్తల శ్రమదాన విన్యాసాలు యధేచ్చగా సాగిపోయాయి. రెండు వారాల స్వచ్చ – సుందర తపోదీక్షా దక్షతతో ఈ మార్గమంతా కొత్త జీవకళతో చూసి, నడచి తీరాలనిప...
READMORE
2020*వ రోజు...
సంఖ్యాపరంగా కొంత చిత్రంగాఉన్న ఈ నాటి వేకువ జామున కూడ 4.00 కే శ్రమదాన సందడి మొదలై రెండు గంటల పాటు పాగోలు బాటలోని మహాబోధి దక్షిణపు ‘సాంచి స్థూపాకార మహాద్వారం’ సమీపంలో 48 మంది స్వచ్చ కార్యకర్తల గ్రామ సామాజిక బాధ్యతలు నెరవేరాయి! పాతకాలం సినిమా కవి (పింగళి నాగేంద్రరావు) పాట వ్ర...
READMORE
2019*వ రోజు...
4.01 – 6.00 నడుమ పాగోలు బాటలో – మహాబోధి పాఠశాల దరిదాపుల్లోనే నాలుగు విధాలుగా జరిగిన గ్రామహిత చర్యలలో 38 మంది కార్యకర్తలు వారి వారి పనితనాలను చూపించారు.
కరోనా కష్టాన్ని...
READMORE
2018*వ రోజు...
మహాబోధి పాఠశాల ముఖద్వారం దగ్గర 4.06 కు మొదలైన నేటి ఉషోదయ శ్రమదానం బండ్రేవు కోడు కాల్వ వంతెన దాక దారి కిరు ప్రక్కల, డ్రైను లోపలి తట్టులలో వెదకివెదకి కాలుష్యాలను తొలగించి మూడు రకాలుగా ఈ పాగోలు రోడ్డుకు సేవలందించారు. ఈ 41 మంది ఉభయ గ్రామాల కార్యకర్తల శ్రమదాన వైవిధ్యం ఇలా ఉన్నది!
...
READMORE
2017*వ రోజు...
“నిన్నటి నా అసంపూర్ణ స్వచ్చ – శుభ్ర – సుందరీకరణ కోసం ఎప్పుడొస్తారా” అని ఎదురు చూస్తున్న మహాబోధి పాఠశాల – డా. చిరు ...
READMORE