
10.07.2020...
నేటి చల్లని శుభోదయాన – పెదకళ్లేపల్లి బాటలోని మేకల డొంక సమీపాన – చల్లపల్లి పంచాయతీ పరిధిలోన - 16 మంది స్వచ్చ సుందర చల్లపల్లికి చెందిన శ్రమదాతల కృషి 4.00 – 6.05 సమయాల నడుమ కృతార్ధ...
READMOREనేటి చల్లని శుభోదయాన – పెదకళ్లేపల్లి బాటలోని మేకల డొంక సమీపాన – చల్లపల్లి పంచాయతీ పరిధిలోన - 16 మంది స్వచ్చ సుందర చల్లపల్లికి చెందిన శ్రమదాతల కృషి 4.00 – 6.05 సమయాల నడుమ కృతార్ధ...
READMOREగత అర్ధరాత్రి నుండి పెళపెళ ఉరుములతో – తెరలు తెరలుగా భారీ వర్షం కురిసి కురిసి కలిగించిన అంతరాయం కారణంగా నేటి ఉదయం స్వచ్చ చల్లపల్లి శ్రమదాన కార్యక్రమానికి వెళ్ళడం కుదరలేదు. స్వచ్చ సైనికుల దగ్గర మిగిలిపోయిన కొద్దిపాటి పూల మొక్కలకు తోడు మూడు నాలుగు రకాల – సుమారు 300 పూల మొక్కలను తాతినేని రమణ గారి...
READMOREఈ వేకువ జామున 4.09 – 6.10 సమయాన – పెదకళ్లేపల్లి మార్గాన – మేకలడొంక సమీపాన – గత రెండునాళ్ళ తరువాయిగా వివిధ జాతుల వృక్షాలనో, పూల మొక్కలనో నాటే కృషిలోన పాలుపంచుకొన్న ధన్యులు 16 మంది. ఈ బ్రహ్మముహూర్తాన వీరి శ్రమదానంతో మరింతగా ధన్యమైన దారి 400 గజాల మేర!...
READMOREఈ వేకువ 4.15 కు మొదలైన గ్రామ రహదార్ల హరిత సుందరీకరణం 6.18 దాక కొనసాగింది. నిన్నటి నిర్ణయానుసారం 18 మంది కార్యకర్తల బృందం పెదకళ్లేపల్లి మార్గంలోని మేకల డొంక వంతెన మొదలుకొని శివరామపురం దిశగా దారికి రెండు ప్రక్కల 73 మొక్కలు నాటారు. బిళ్ళ గన్నేరు పూల మొక్కలు ఈ సంఖ్యకు అదనం – ఎందుకంటే ...
READMOREఈ నాటి వేకువ జామున – 4.09 నిముషాల సమయంలో మహాబోధి పాఠశాల ప్రవేశ ద్వారం దగ్గరకు పూర్తి సన్నద్ధులై చేరుకొన్న 17 మంది స్వచ్చ సైనికులలో నలుగురు పాగోలు గ్రామస్తులు కూడ ఉన్నారు. పార,...
READMOREఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం. కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం నిన్నటి నుండి ఒక నెల పాటు ఆపాలని తీసుకొన్న నిర్ణయం తెల...
READMOREమనం చూస్తూనే ఉంటాం – మన సమాజంలో అనుకోకుండా కొన్ని, ఎన్నెన్నో పురిటి నొప్పుల – ముందస్తు ప్రణాళికలతో కొన్ని మంచివో – చెడ్డవో ఉద్యమాలు, లేదా అటువంటివి వస్తూ – పోతూ ఉంటాయి. చెడ్డవాటికి కాస్త ముందూ – వెనుకగా కాలమే మందు పూసి మాన్పిస్తుంది. అలా అవి మఖలో పుట్టి పుబ్బలో మాడ...
READMORE