3082*వ రోజు ...
6.4.24 - శనివారం కూడ 9 మందికి 4:20 కే తెల్లారింది - అప్పటి వాట్సప్ ఫొటో ప్రకారం! స్థలం బెజవాడ రోడ్డులోని బాలాజీ భవన విభాగాల ప్రాంతంలో నిన్నటి తరువాయిగానే!
నిన్నటి పనులకూ, నేటి కృషికీ తేడా ఏమంటే - నిన్న పనిచేసిన డ్రెన్లు రెండూ పొడివి, నేటిదేమో అపార్ట్మెంట్స్ నుండి నిరం...
READMORE
3081*వ రోజు...
3081*వ నాటి శ్రమ సంచనలనం!
అది 5-4-24 - శుక్రవారం వేకువ 4.18-6.10 సమయానిది. శ్రమజీవులు 20 మంది; శ్రమ ప్రదేశం విజయవాడ రోడ్డులో కాటాల ఎదుటి డ్రైను ఉభయ గట్లూ, 70-80 గజాల రహదారీ! కొసరుగా ఆటోనగర్ లోని 2 పెద్ద ముళ్ల చెట్లూ!...
READMORE
3080*వ రోజు...
4.4.24 - గురువారం వేకువ విశేషాలన్నమాట. ఎప్పటిలాగానే 4:20 సమయానికే మొదలైన వీధి పరిశుభ్రతా ప్రయత్నం 100 నిముషాల పాటు జరుగుతూనే ఉన్నది.
ముగ్గురు బెజవాడ రోడ్డు ప్రక్క డ్రైనులోనే పనిచేసుకుపోయారు. అక్కడున్న ఎంగిలి విస్తర్లూ, వరిగడ్డి పరకలూ, కాల్వ ఎండిపో...
READMORE
3079*వ రోజు...
నిన్నా, మొన్నా బందరు రహదారి మీదా, నాగాయలంక బాట ప్రక్కనా జరిగిన ఊరి మెరుగు బాటు చర్యలు ఈ బుధవారం (3/4/2024) వేకువ 4:18 – 6:08 నడుము బెజవాడ బాట ప్రక్కన ఆటోనగర్ వద్ద జరిగాయి. అందుకు పూనుకొన్నవారు 20-1 మంది.
చల్లప...
READMORE
3078*వ రోజు ...
అనగా మంగళవారం – 2/4/24 వ వేకువ సమయానిదన్నమాట! - ప్రయత్నకారులు నికరంగా నలుగురు, వాళ్ళను ‘పదండి ముందుకు...’ అని ప్రోత్సహించింది 76 ఏళ్ల ఒక పెద్దాయన, ఈ 5 గురికీ మధ్యలో వచ్చి ఎంతో కొంత సహకరించింది మత...
READMORE