...

3222 వ రోజు ...

  సోమ, మంగళ(3.9.24) వారాల్లో కార్యకర్తల కర్మక్షేత్రమొక్కటే - భవఘ్ని (= మరో జన్మ లేకుండా చేసే అంటే మోక్ష మిచ్చే) నగర్ - దాటిన వీధి మలుపు దగ్గరే! ఈ రెండు రోజుల్లోనూ శ్రమ సమర్పకుల సంఖ్యా ఒక్కటే - 27 మంది! మరొక 111 రోజుల్లో నేటి 3222 సంఖ్య కాస్తా ఒక మాంత్రిక సంఖ్య – 3333* గా మారుతుంది!          ఐతే-...

READMORE
...

3221 వ రోజు ...

     సోమవారం(2.9.24) వేకువ పని స్థలం మార్పుకు కారణం 216 వ రహదారి ప్రక్కల ఎక్కువగా నిలిచిన వాన నీళ్లు! తొలి కార్యకర్తల ఉనికి అక్కడి వీధి మలుపులో 4.13 కే ఉన్నదంటే - కార్యకర్తలు ఏ 3.30 కే మేల్కొని 4.10 కే పని చోటులో ఉన్నారని అర్థం! నేటి వీధి పారిశుద్ధ్య సుందరీకరణ కృషి 6.05 కు ముగిసేదాక భవఘ్ని నగరంతా సందడే సందడి!           ఏ క్రొ...

READMORE
...

3220 వ రోజు...

 తేదీ సెప్టెంబరు మాసారంభానిది; సమయం మధ్యాహ్నం 03.30 – 5.30 నడిమిది; శ్రమ 44 మందిది; స్ధలం పెదప్రోలు పంచాయతి పరిధిలోని కాసానగర్ – కప్తానుపాలెంలో ½ కిలోమీటరుకు చెందినది; కార్యకర్తల సంతోషం 170 కి పైగా పూల మొక్కల్తో  216 వ జాతీయ రహదారి నలకరించినది!          చరిత్ర...

READMORE
...

3219* వ రోజు . ...

   అంటే ఇది 30-8-24 న తెల్లారక ముందటి సంగతి! వాన కురిసి వెలిసినా, చినుకు తుంపరల నడుమనే - ఊరికి దూరంగా – 216 వ జాతీయ రహదారి ఉత్తరం ప్రక్కన-హరిత-పుష్ప-సుందరీకరణ ప్రయత్నమన్న మాట! ఇదే రాదారి మీద గత 2 నెలలుగా జరుగుతున్న శ్రమయజ్ఞమే ఇది!          ఇప్పటికే 3 వేల పూల-పండ్ల-నీడ మొక్కల్ని నాటి, ...

READMORE
...

3218* వ రోజు . ...

     గురువారం(29.08.2024) నాడు సైతం వేకువ 4.20 కే – నిన్నటి నిర్ణయానుసారం – 216 వ జాతీయ రహదారిలోని సిమెంటు కొట్టువారి కల్యాణ మండపం ఎదురుగానే శ్రమదానం మొదలయి, 6.06 వరకూ ప్రవర్థిల్లినది!          అలుపెరు...

READMORE
<< < ... 98 99 100 101 [102] 103 104 105 106 ... > >>