3420* వ రోజు ...
ఇంచుమించు స్థిరవారం కూడ (22.3.25) వీధి పారిశుద్ధ్య పనులు నిన్నటి వలెనే! కాకపోతే నిన్నటి చోటు నుండి మరో 110 గజాల పడమరగా! అందుకు తోడు నిన్న శుభ్రపరచిన మరో 30 గజాల బాట దక్షిణపుటంచు, కరెంటు తీగలకు దాపుగా పెరిగే మరో చెట్టు కొమ్మల పనిబట్టారు!
రోజుటిలా...
READMORE
3419* వ రోజు ...
ఇది శుక్రవారం (21-3-25) పూటది, మరొకమారు పాగోలు మార్గంలోనే NTR విభిన్న పాఠశాల వద్దే మొదలైనది, అనుకోని మార్పులు జరిగితే తప్ప ఇంకో వారం రోజులు – పాగోలు గ్రామం దాక ఇవే రహదారి సేవలు జరగనున్నవి!
ఈ వేకున పారిశుద్ధ్య చర్యలు 4:20 కే డజను మందితోనూ, ఆ ఉపరి కలిసిన 23 గ్గురితో కలిపి మొత్తం 35 మందికి పరిమితమైతే మాత్రం లోపమేమి ? కార్యకర్తల ఉత్సాహం తగ్గిందా? పనులకు సంబంధించిన ఛలోక్తులకు లోటుందా? “...
READMORE
3418* వ రోజు...
పాగోలు మార్గంలోనే 3418* వ శ్రమదానం కూడ!
ఆ మార్గంలోని NTR పాఠశాల గేటు వద్ద ఎకో వ్యానూ, పనిముట్ల బండీ, దానికి దక్షిణంగా ఖాళీ మినప చేలో కారునూ నిలుపుకొని, ఈ గురువారం (20-3-25)వేకువ 4.17 కే 15 మంది తొలి కార్యకర్తల జట్టు క్రమశిక్షణగా నిలబడి ఉన్నది చూశారా?...
READMORE
3417* వ రోజు ...
ఈ బుధవారం (19.3.25) వీధి బాధ్యతలతో సహ ఏ11 ఏళ్ల నుండో సదరు శ్రమ వితరణ గల్లీ – లేక శ్మశానం - లేక సమీప రహదార్ల మీద - ఎండా, మంచూ, వానల ఆటంకాల్లోనూ జరుగుతూనే ఉన్నది! ఏ 8-9 ఏళ్ల నుండో ఆ వితరణానంతర గ్రామ శ్రామికుల పని వార్తలు ఇలా వ్రాస్తూనే ఉన్నాను! కార్యకర్తలూ, ఇతర పాఠకులూ ఆసక్తితోనో, విసుగుతోనో చదువుతూనే ఉన్నారు.
ఇంత...
READMORE
3416* వ రోజు ...
వీధి పాగోలు గ్రామానికి చెందిన గృహ సముదాయం దగ్గరిదే! కాకపోతే నిన్నటి వలె కాక – స్ధానిక గృహస్తులు - కనీసం 6 గురు వచ్చి, 29 మంది ముదురు కార్యకర్తలతో కలిసి, 35 మంది నిర్వహించిన సేవ అది.
సుందరీకరణ సంఘం కనుక తొలి రోజే చేసిన అదనపు అలంకరణకు పూనుకోక మిగిలిన వాళ్లతో కలిస్తే NTR స్కూలు వైపుగా పారిశుద్ధ్య కృషి బాగా పురోగమించేదే.
...
READMORE