
3732* వ రోజు...
ఆ పారిశుద్ధ్య పనిమెలకువలు 27 మందివి; అవి క్రొత్త శివరామపురం దగ్గరి పంట కాలువ దగ్గరున్న కళ్లేపల్లి మార్గానికి చెందినవి, 4:22-6:20 వేకువ సమయపు శ్రమలు. వా...
READMORE
ఆ పారిశుద్ధ్య పనిమెలకువలు 27 మందివి; అవి క్రొత్త శివరామపురం దగ్గరి పంట కాలువ దగ్గరున్న కళ్లేపల్లి మార్గానికి చెందినవి, 4:22-6:20 వేకువ సమయపు శ్రమలు. వా...
READMORE
గ్రామ పరిసర సుందరీకరణ క్రీడలో 3731* వ నాటి విశేషాలు.. ఆదివారం (ఫిబ్రవరి తొలిదినం) వేకువ 4.20 కే సదరు పర్యావరణ ప్రయోజనకర క్రీడను 16 గురు ప్రారంభించారు; రెండవ, మూడవ బ్యాచ్ ల ఆటగాళ్లూ, ఆటగత్తెలూ కాస్త వెనకా ముందుగా 2-3 కిలో మీటర్లు ప్రయాణించి ఆటస్థలం (శివరాంపురం పంట కాల్వ దగ్గర)లో కాలు మోపారు!...
READMORE
అలనాటి మహాభారతంలో 18 పర్వాలు, లక్షశ్లోకాలు ఐతే - ఈ శనివారం (జనవరి మాసాంతం) వేకువ జామున శివరామపురం దాపున 45 గురు స్వార్ధరహిత శ్రామికులు రచించినది 3730* వ పుట! ఈ రచన సుఖాసీనులై, భోజనానంతర తంబూల సేవనం మధ్య లిఖిస్తున్నది కాదు - రహదారి దుర్గంధాల మధ్య...
READMORE
వందల మంది బాటసారుల ఆహ్లాద నిమిత్తం ఈ స్త్రీల-పెద్దల-రైతుల-వ్యాపారుల-ఉద్యోగుల - 4.20 - 6.18 నడమి కష్టాలతో- మేకలడొంక – గ్రామ సమీప పంటకాల్వల మధ్య రహదారి భాగం ఎంతగా శుభ్రపడిందో - శంకర శాస్త్రీయ, బృందావనీయ, తూము వెంకటేశ్వరీయ దృశ్య శ్రవణ చిత్రాలను చూసినా తెలుస్తుంది. బాటకు...
READMORE
పాతిక మందిది చల్లపల్లి, 5 గురిది రామానగరం, ముగ్గురు శివరామ, వెంకటాపుర కార్యకర్తలు! వాళ్ల సమైక్య - సమ్మానవీయ శ్రమదానస్థలి అదుగో - కళ్లేపల్లి రహదారిలోని మేకలడొంక వంతెన కటూ - ఇటూ సుమారు 200 గజాలు! కాలగణనం వేకువ 4.20 నుండే 6:20 దాకా సుమారు 50 పనిగంటలు! ఆ 2 గంటలపాటు బాగా దగ్గరగా పరిశీలి...
READMORE