3525* వ రోజు . ... ...
నేటి వేకువ 4:17 నిమిషాలకే జాతీయరహదారిపై ఊరి శుభ్రత కోసం 15 మంది పాల్గొని మొదటి ఫోటో దిగి కార్యకర్తలంతా ఒకరికొకరు గ్లౌస్ వేసుకుని ఎవరికి కావలసిన పనిముట్లు వారు తీసుకుని ఊరి సేవ కోసం పాల్గొన్నారు.
హైవే లో రోడ్డు మార్జిన్ లో రోడ్డుకు ఎగువ భాగాన, దిగువ భాగాన గత సంవత్సరం 1974 బ్యాచ్ గుంటూరు వైద్య కళాశా...
READMORE
3524* వ రోజు . ... ...
216 జాతీయ రహదారి పైనే గత నెలరోజులు పైగా జరుగుతున్నటు వంటి స్వచ్చ సేవలకు కొనసాగింపుగా ఈరోజు తెల్లవారుజామున 4:13 నిమిషాలకు 17 మంది కార్యకర్తలు క్లబ్ రోడ్ కు అతి సమీపంలో పనికి సిద్దమయ్యారు. గత సంవత్సరకాలం క్రితం మొక్కలు నాటిన దగ్గర నుండి మధ్యలో ఒకటి రెండు సార్లు ట్రస్టు కార్మికులు ఆ ప్రాంతంలో పని చేశారు. దాని వలన గడ్డి, పొదలు, జిల్లేడు చెట్లు దట్టంగా పెరిగి కార్యకర్తలకు ఊపిరి సలపనంతగా కావలసినంత పని అక్కడ సిద్దంగా ఉంది.
ఆ పని...
READMORE
3523* వ రోజు . ......
వేకువజాము 4:18 నిమిషాలకు 12 మందితో స్వచ్చసేవా కార్యక్రమం హైవే రోడ్డుపై
ప్రారంభించబడింది. రోడ్డు క్రింది భాగంలో కార్యకర్తలు పిచ్చి మొక్కలను తీసి శుభ్రం చేస్తూ పెద్ద మొక్కల పాదులలో ఉన్న కలుపును మొత్తం ఏరివేయడం జరిగింది.
రహ...
READMORE
3522* వ రోజు...
జాతీయ రహదారిపై నేటి తెల్లవారుజామున 4:17 నిమిషాలకు 12 మంది కార్యకర్తలతో స్వచ్ఛ యజ్ఞం ప్రారంభమయింది. పెద్ద పెద్ద జిల్లేడు చెట్లు, పిచ్చి చెట్లు ముళ్ళ పాదులను సంహరించుకుంటూ, పైన రహదారి ప్రక్క మార్జిన్ లో పూల మొక్కల చుట్టూ ఉన్న గడ్డిని బాగుచెయ్యడం జరిగింది.
ఆ ప్రాంతములో ఇంతకుముందు కార్యకర్తలు పని చేసి ఎక్కువ రోజులు అగుట చేత పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు విప...
READMORE
3521*వ రోజు . ...
216 జాతీయ రహదారిపై క్లబ్ రోడ్ కు అతి సమీపంలో రహదారి పొడవునా పై భాగంలో, క్రింది భాగంలో ఉన్న పిచ్చి కంపను తుదముట్టించి పరిశుభ్రం చేయుటకు తెల్లవారు జామున 4:19 నిమిషాలకు 15 మంది కార్యకర్తలు వంతెన వద్దకు వచ్చారు.
ప...
READMORE