3574* వ రోజు .. ...
జాతీయ రహదారిపై ఉన్న గంగులవారిపాలెం రోడ్ మొదట్లోని చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద ఈరోజు తెల్లవారుజామున 4:23 నిమిషాలకు 8 మంది కార్యకర్తలు ప్రప్రధమ ఘట్టమైన మొదటి ఫోటో దిగి కార్యాచరణలో దిగారు.
స్వాగత ద్వారానికి కుడి ఎడమల ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్ ప్రక్కన కొద్ది దూరం కాలికి మట్టి అంటకుండా G.S.B. పోయడాని...
READMORE
3573* వ రోజు .. ...
హైవే రోడ్ లోని స్వాగత ద్వారం వద్ద వేకువజాము 4:14 నిమిషాలకు 9 మంది కార్యకర్తలు పమిముట్లు చేతబట్టి కార్యరంగంలో దిగారు. స్వాగత ద్వారం వద్ద నూతనముగా ఏర్పాటు చేసిన బారికేడ్స్ ముందు లాన్ ను సమానంగా పరిచే పనిని మొదలుపెట్టారు.
వర్ష...
READMORE
3572* వ రోజు .. ...
ఈరోజు తెల్లవారుజాము 4:13 నిమిషాలకు 8 మంది కార్యకర్తలు హైవేలోని “శారదా గ్రాండియర్” వద్ద కలుసుకుని మొదటి ఫోటో దిగి రోజు వారి పని ప్రారంభించారు.
తదుప...
READMORE
3571* వ రోజు .. ...
జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న శారదా గ్రాండియర్ వద్ద ఈరోజు తెల్లవారుజామున 4:20 నిమిషాలకు 10 మంది కార్యకర్తలు చెత్తతో యుద్దానికి సన్నద్దమయ్యారు. చల్లపల్లి ప్రారంభం నుండి చల్లపల్లి చివర వరకు హైవే రోడ్ ను పచ్చని, చల్లని, ఆహ్లాదానిచ్చే అందాల రహదారిగా మార్చడానికి ఈరోజు ఒక్కొక్కరూ వచ్చి చేరిన 22 మంది కార్యకర్తలు చేస్తున్న పని ఈ పూల మొక్కలను , పండ్ల మొక్కలను, నీడనిచ్చు మొక్కలను సంరక్షించడమే!
...
READMORE
3570* వ రోజు .. ...
24.08.2025 ఆదివారం - 3570* వ రోజు నాటి స్వచ్చ సేవా యజ్ఞం...
READMORE